Category ప్రత్యేక వ్యాసాలు

బడ్జెట్‌ ‌లో తెలంగాణ పై సవతి ప్రేమ ..!

 ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ‌లో రూ.50, 65, 345 లక్ష కోట్లు ప్రవేశపెట్టితే తెలంగాణకు కేటాయింపులు చేయడానికి తెలుగు కోడలికి చేతులు రాలేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. ‌దేశమంటే మనుషులోయ్‌’ అనే  గురజాడ మాటలు తెలంగాణ పై నీటి మూటలు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 20సార్లు దిల్లీ వెళ్లి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం…

వ్యథాలాపన – వృథా కాలయాపన!

రాజకీయ నీడలో అక్షరాలకు హంగులు భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిగత హననం ‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నది చెప్పేది మంచి అయినప్పుడు  కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు. సెల్‌ ‌ఫోన్‌ ‌విచ్చలవిడి వాడకం మొదలైన దగ్గర నుండి సంభాషణల…

నేడు తీర్పు చెప్పనున్న దిల్లీ వోటర్లు

చీపురుతో ఊడ్చివేస్తారా, కాషాయాన్ని కప్పుకుంటారా, చెయ్యి కలుపుతారా దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ కి నేడు జరుగనున్న ఎన్నికలపై యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడిరటిలో  బిజేపి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మాత్రం నువ్వానేనా అన్నట్లుగా నిన్నటి వరకు పోటీ…

భారం దించుకున్న బడ్జెట్‌ ‌తెలంగాణ కు తీరని శాపం

పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్‌ ‌ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా…… సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. పదిరంగాలకు ఊతమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది. దేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు కొత్త పద్దులో మరింత ప్రాధాన్యం ఇచ్చింది. ఎమ్‌ఎ• •ఎమ్‌ఈ ఎగుమతులను…..…

దేశమంటే మనుషులోయ్‌..!

‌సున్నా శాతం పేదరికం : ఆలోచనల్లో లక్ష్యాల దార్శనికత ను జోడించి, అంకెల్లో 50 లక్షల కోట్లకు పైగా చూపిస్తూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశం గురించి గురజాడ వారి మాటలతో ‘‘దేశమంటే మట్టి కాదోయ్‌/‌దేశమంటే మనుషులోయ్‌ అం‌టూ 2047 వంద ఏళ్ళ స్వాతంత్య్ర భారత్‌ ‌ముఖచిత్రాన్ని ఆశావాదపు దృక్పథంతో ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి…

మాఘశుద్ధ సప్తమి నుండి నవాహ్నికంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌సైద్దాంతిక ఆలోచన ప్రకారం సామాజిక న్యాయం అనేది మానవులందరి స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం కోసం నిలుస్తుందని ఆ కోణంలో అణగారిన వర్గాల దుస్థితిని చూసి, తను అనుభవించిన వివక్షతలను ఆధారంగా  చేసుకొని  డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌తన వాగ్దాటిని పెంచి, అన్యాయం, అసమానతలు, వివక్ష తలకు గురైన అణగారిన వర్గాల పక్షాన ‘‘సామాజిక…

పాల్వంచలో’ కేటిపీఎస్‌ ‌సాంస్కృతిక సంస్థ సమావేశంలో ‘సురవం ప్రతాప రెడ్డి జీవిత విశేషాల’పై ఇందుర్తి ప్రభాకర రావు ప్రసంగం

నేను బిహెచ్‌ఇఎల్‌ ‌లో జాయిన్‌ ‌కాకముందు హైదరాబాద్‌ ‌చిక్కడ్‌ ‌పల్లి లో వుండే వాడిని. నా రూం ప్రక్కనే ఇందుర్తి ప్రభాకరావు గారు వుండే వారు. ఆయన ఒక రచయిత, జర్నలిస్ట్, ‌మంచి రాజకీయ విశ్లేషకుడు. ఆయన అప్పుడు ‘ఆంధ్ర భూమి ‘ దిన పత్రిక ఎడిటోరియల్‌ ‌బోర్డ్ ‌లో పనిచేసే వారు. ఒక సాయంత్రం…

కోరిన కోర్కెలు తీర్చే అంతర్వేది నారసింహుడు

antharvedi sri narasimha swamy

మాఘశుద్ధ సప్తమి నుండి నవాహ్నికంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు దీరిన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో  ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామి వారిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా  నిర్వహిస్తారు. అందులో భాగంగా మాఘశుద్ధ దశమి నాడు స్వామి వారికి…

పాల్వంచలో బీ హెచ్‌ ఇ ఎల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ కార్యక్రమం

 కాకతీయ కలగూర గంప – 17 పాల్వంచలో బీ హెచ్‌ ఇ ఎల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ కార్య క్రమంలో ప్రతి రోజూ పని ప్రోగ్రెస్‌ ‌ను గమనిస్తూ నిర్దిష్ట కాల పరిమితిలో పని జయప్ర దంగా ముగించడానికి ప్రయ త్నించేవాళ్ళం. ప్రతి ఆదివారం కూడా పని జరిగేది. అధిక పీడన వెల్డింగ్‌ ‌పని కాబట్టి ప్రత్యేక…