‘పది’ తర్వాత మీ పయనం ఎటు ?

అవకాశాలు ఎన్నో.. ఆచితూచి ఎంచుకోండి.. పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని అందుకు అనుగుణంగా నిర్దిష్ట స్ట్రీమ్ ను ఇంటర్ లో ఎంచుకుంటారు. అయితే ఇంటర్ ఒక్కటే కెరీర్ ఆప్షన్ కాదు..…








