Category ప్రత్యేక వ్యాసాలు

అప్పటి ఆవకాయ తొక్కులు ఇంట్లోనే తయారీ, తెలంగాణా గృహిణి రెండు రోజుల కృషి, యేడాదంటా భోజన ఖుషీ

కాకతీయ కలగూర గంప – 29 మామిడి కాయలను చిన్న భాగాలుగా చేసే ప్రత్యేక కత్తిపీట  నిన్ననే నాభార్యామణీ, ఈ శీర్షిక సహ రచయిత్రి (చంద్రకీర్తి) వంట మనిషి తోడుగా నూతన సంవత్సర కానుకగా ఆవకాయ పచ్చడ్ల తయారీ కార్యక్రమం చేపట్టింది. మొత్తానికి సాయంత్రం వరకు నాలుగు రకాలు చేయడంతో జయప్రద ముగింపు పలికింది. రాత్రి…

జై బాపు, జై భీం, జై సంవిధాన్…

ప్రగతిశీల భారత్ సైద్ధాంతిక పునాది భారత జాతీయ కాంగ్రెస్ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే కొత్త నినాదాన్ని ఆవిష్కరించింది – ఇది అహింస, సామాజిక న్యాయం రాజ్యాంగ సూత్రాల పరిరక్షణ ప్రధాన విలువలు దాని అచంచలమైన నిబద్ధతను తెలుపుతుంది. ఈ నినాదం భారతదేశ చారిత్రక చిహ్నాలకు కేవలం నివాళి మాత్రమే కాదు,…

ఆరోగ్యాన్ని హరిస్తున్నఆధునిక జీవనశైలి

atla sreenivas

పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు అన్నీ వయస్సుల ప్రజల జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి. పాత తరం జీవనశైలిలో భౌతిక శ్రమ ఎక్కువగా ఉండేది, కానీ ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువవుతుంది. దీని ప్రభావంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అకాల మృతులకు 60 శాతం వరకు జీవనశైలి వ్యాధులే కారణమవుతున్నాయి. ఆధునికత…

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం కలిసొచ్చేనా?

‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే నినాదంతో కాంగ్రెస్ కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది  బెళగావిలో జరిగిన  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  సమావేశంలో, భారత జాతీయ కాంగ్రెస్ తన కొత్త సైద్ధాంతిక నినాదాన్ని ఆవిష్కరించింది – ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ – అహింస, సామాజిక న్యాయం  రాజ్యాంగ సమగ్రత  దాని…

అంతర్జాతీయ విద్యార్థులకు శాపంగా మారిన ఓపిటి బిల్లు

పాలస్తీనా అనుకూల విద్యార్థి కార్య కలాపాలపై  అంతర్జాతీయ స్కాలర్ల పై అమె రికా కఠిన చర్యలు చేపట్టింది.  నిర్బంధాలు, బహిష్కరణలు  బెదిరింపులు పాల్పడుతోంది.  న్యూయార్క్‌లోని  కొలంబియా విశ్వ విద్యా లయంలో ప్రముఖ విద్యార్థి ఉద్యమ నిర్వా హకుడు  మహమూద్‌ ఖలీల్‌ నిర్బంధం, భార తీయ విద్యార్థి రంజని శ్రీనివాసన్‌ స్వీయ-బహిష్కరణతో, వాక్‌ స్వేచ్ఛా, విద్యా స్వేచ్ఛ,…

వన్యప్రాణుల రక్షణ.. ఎవరి బాధ్యత…?

వన్యప్రాణుల సంరక్షణ అనేది వృక్ష మరియు జంతు జాతులను మరియు వాటి ఆవాసాలను రక్షించే పద్ధతి. వన్యప్రాణులు ప్రపంచ పర్యా వరణ వ్యవస్థలకు అంత ర్భాగం, ప్రకృతి ప్రక్రియలకు సమతుల్యత మరియు స్థిర త్వాన్ని అంది స్తాయి. వన్య ప్రాణుల సంరక్షణ లక్ష్యం ఈ జాతుల మనుగడను నిర్ధారించడం మరియు ఇతర జాతులతో స్థిరంగా జీవించడంపై…

పెట్టుబడి, కట్టుబాటు, పట్టుదల

నా నాన్నగారు తెల్లవారుజామున నాలుగింటికి వరంగల్లు రైల్వేస్టేషన్‌ ‌కి వచ్చే మద్రాస్‌ ఎడిషన్‌ ‌పత్రికల కట్టలు విసిరేసి వెళ్లిపోయేవాడు. అందులో విజయవాడ నుంచి చేరిన పత్రికల కట్టలను నాన్న వెతుక్కొవాలి. స్టేషన్‌ ‌బయట చీకటిలో ఆ కట్టలలొ కొన్ని కరపత్రాలు కనపడేవి. వెల్లడిచేయడానికి ప్రభువులకు వీల్లేని పోరాడే అంశాలు ఉండేవి. నిజాం ప్రభుత్వం పైన జనం…

సామ్రాజ్యవాద నియంతృత్వ పోకడలతో ఛిద్రమవుతున్న మధ్య తరగతి ప్రజలు

లోకం ఎట్లుంది సిద్దా అంటే ఎవడి లోకం వాడిదన్నట్లు, ఒకవైపు అమెరికా ఓపెన్‌ ఏఐ, ‌గ్రోక్‌ ఎక్స్ ‌పేరుతో ఆర్టిఫీ షియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌చాట్‌ ‌బోట్‌ ‌తయారు చేస్తే దాని తలదన్నే విధంగా చైనా డీప్‌ ‌సీక్‌ ఆర్‌ ‌పేరుతో మరో ఆవిష్కరణ చేసి కృత్రిమ మేథ రంగంలో అగ్రగామిగా చేరింది. ‘పెట్టుబడి’ బెంగ పట్టుకుని,…

ఆరోగ్య సంక్షోభంలో భారత్‌

‌సైలెంట్‌ ‌గా విస్తరిస్తోన్న ఊబకాయం, మానసిక అనారోగ్యం ఐపిఎస్‌ఓఎస్‌ ‌రిపోర్ట్ ‌బయటపడ్డ నిజాలు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి భారతదేశం గణనీయమైన మార్పులకు లోనవుతోంది. ఇది అంటువ్యాధి కాని వ్యాధుల ప్రాబల్యం, మానసిక ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన ద్వారా గుర్తించబడింది. నేటి ఆధునిక జీవనశైలి, వేగవంతమైన నగరీకరణ వల్ల భారత ప్రజలు అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.…