Category ప్రత్యేక వ్యాసాలు

ఇండిగో సంక్షోభం… తప్పు ఎవరిది?

“ఒకే ఒక నియంత్రణ వైఫల్యం మొత్తం దేశపు విమానయాన రద్దీని నిలిపివేయగలదు, మార్కెట్ శక్తులు మరియు రాజకీయ అధికారం ఆటల మధ్య విమాన ప్రయాణీకుడు ఒక నిస్సహాయ పావుగా మిగిలిపోతున్నాడనే విషయాన్ని ఇది నొక్కి చెబుతోంది.” ఇండిగో ఎయిర్‌లైన్స్  కార్యకలాపాలలో వచ్చిన సంక్షోభం, భారీగా విమానాల రద్దు మరియు నియంత్రణ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా విమాన…

రాజకీయ కాలుష్యానికి బలవుతున్న పల్లెబంధాలు

మానసిక ఒత్తిడిలోకి గ్రామ సమాజం రాజకీయ వైరస్ పల్లెల్లోకి పల్లె రాజకీయాల్లో విషబీజం… చీలిపోతున్న మనసులు  పంచాయతీ ఎన్నికలు: గ్రామాల అభివృద్ధి నుంచి బంధాల విభజన వరకా… ఒకప్పుడు పల్లెసీమలు ప్రశాంతతకు, పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఉండేవి. కానీ నేడు అదే పల్లెల్లోకి రాజకీయ కాలుష్యపు గాలులు ప్రవేశించాయి. పంచాయతీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి పునాది కావాల్సిన సమయంలో, కుటుంబాలను, బంధాలను చీల్చే…

 భార‌త్‌-ర‌ష్యాల వ్యూహాత్మ‌క దౌత్యం!!

ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమెరికాతో సంబంధాలు కొంత‌మేర దెబ్బ‌తిన్న త‌రుణంలో, మ‌న‌దేశం ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుంటూనే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇదే.  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అమెరికాతో పూర్తిగా విభేదించ‌డంవ‌ల్ల ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు మ‌రింత‌గా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్న  నేప‌థ్యంలో లౌక్య రాజ‌కీయానికే మ‌న‌దేశం ప్రాధాన్య‌మిస్తోంది. చిర‌కాల మిత్రుడు ర‌ష్యాతో స్నేహ‌బంధానికి ఎటువంటి…

రక్తం పంచుకున్న బంధాలపై మత్తు దాడి.!

చీకటి రాజ్యంలో చిన్నారులు.. నైతికత నాశనం!  ​ప్రతి ఇంటికి ఒక కల ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులవ్వాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిరంతరం శ్రమిస్తారు. చదువులో చురుకుగా ఉన్న బిడ్డలను చూసి ఆనందించని అమ్మానాన్న ఉండరు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటే ఉపాధ్యాయులు గర్వపడతారు. కానీ, నేడు ఈ సంతోషం ఆవిరైపోతోంది. అనేక కుటుంబాలలో…

డ్రగ్స్ కాదు డ్రీమ్స్ సాధించు

ఈ రోజుల్లో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వాడకం పెరుగుతుండ‌టం ఆందోళనకరమైన విషయం. శారీరక-మానసిక ఆరోగ్యాన్ని, విద్యా ప్రగతిని, భవిష్యత్తును ప్రమాదంలో పెట్టే ఈ అలవాటు ఎందుకు కలుగుతుంది? దానికి సమాజం ఎలా స్పందించాలి? అన్న వాటికి సమగ్రంగా ప‌రిశీలించాలి. చదువులో ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, కొత్త అనుభవాలపై ఆసక్తి వంటి కారణాలు వారిని మాద‌క ద్ర‌వ్యాల వినియోగం…

మళ్లీ పట్టుబిగిస్తున్న సమైక్యవాద విగ్రహాధిపత్యం..!

The Idolatry of Unification Resurfaces in Public Sentiment

“తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం  ఒక్కటే కాదు, సంస్కృతి ఆధిపత్య వ్యతిరేక పోరాటం కూడా..తెలంగాణలో ట్యాంక్ బండ్ సహా తెలంగాణ వ్యాప్తంగా సీమాంధ్రుల విగ్రహాలు ఏర్పాటు చేసి వారి ఆధిపత్యాన్ని బలవంతంగా రుద్దారు..ఈ విగ్రహాధిపత్య సంస్కృతికి వ్యతిరేకత కూడా  ఉద్యమంలో కీలక భాగస్వామ్యమైంది. సీమాంధ్రుల విగ్రహాలు తొలగించి  తెలంగాణ కవులు ,కళాకారులు, ఉద్యమకారులు, ముఖ్యమైన…

ఆఫ్రిక‌న్ల కోసం పోరాడిన నెల్స‌న్ మండేలా

Nelson Mandela: A Relentless Fighter for African Freedom and Equality

సొంత దేశంలో బానిసత్వం, వివక్షత, సొంత గ‌డ్డ‌పై  అద్దెకు నివసిస్తూ, అధికారాల‌కు దూర‌మై ఎటువంటి గ‌మ్యంలేక‌, భ‌విష్య‌త్తుపై ఆశ‌లు లేక బ‌తుకులీడుస్తున్న ప్ర‌జ‌ల స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల‌కోసం పోరాడిన నెల్స‌న్ మండేలా, అదే నినాదం పై పోరాడి బారత రాజ్యాంగం లో హక్కులు పొందు పరచిన అంబేడ్కర్ … ఇద్ద‌రూ చీరస్మరణీయులే. దక్షిణాప్రికాలో శ్వేతజాతీయులు అణిచివేతకు గురిచేస్తే…

సంచారజాతుల సంక్షేమం తుంగలో తొక్కిన ప్రభుత్వాలు

దేశంలో  ఎత్తైన  ఆకాశాన్ని  తాకే ఎత్తైన  విగ్రహాలు నెలకొల్పడానికి  అడవులను  ఛిద్రం చేసి, పర్యావరణాన్ని బ్రష్టు పట్టించి  వేల కోట్లు  ఖర్చు చేస్తున్న  ప్రభుత్వం,  ఈ  దేశ మూలవాసులైన  వారి సంక్షేమం  పూర్తిగా  తుంగలో  తొక్కింది.  భారతదేశంలో దేశీయ భాషలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. సరైన నోటిఫైడ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీల భాషలపై పరిశోధన ఇంకా నిర్వహించబడలేదు. అనేక…

న్యాయాన్ని క‌ప్పేసిన రాజ‌కీయం!!

Politics That Has Covered Up Justice: A Deep Dive into Power vs Truth

“ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ), కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌పై తాజాగా నేష‌న‌ల్ హెరాల్ట్ కేసులో (ఎన్ హెచ్ సీ) కోర్టులో దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం ఈ బ‌ల‌హీన‌మైన కేసులో ఏదోవిధంగా ఈ నాయ‌కుల‌ను ఇరికించ‌డానికి ఈడీ చేస్తున్న చివ‌రి ప్ర‌య‌త్న‌మిది! మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిందంటూ పేర్కొంటున్న ఈ కేసులో…