Category ప్రత్యేక వ్యాసాలు

శాస్త్ర సాంకేతిక భారత రూపశిల్పి రాజీవ్ గాంధీ

rajiv gandhi

“దేశ సేవ కోసం  త్యాగం అవసరం, మంచి భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని త్యాగం చేసే తరాల నుంచి దేశాలు ఏర్పడ్డాయి అని భావించేవారు. విచారకరంగా, తన ఉత్తమమైన పనిని చేయాలనే పవిత్రమైన రాజీవ్ గాంధీ  కోరిక ఆయన విచారకరమైన  క్రూరమైన హత్యతో భంగమైంది. ఆయన  ఆకస్మిక  దురదృష్టకర మరణం దేశాన్ని రాజకీయ శూన్యంలోకి నడిపించింది. 21వ…

అలీనోద్యమం తీరు తెన్నుల పై బలీయమైన వ్యాఖ్య

జనధర్మో విజయతే. ఆచార్య సంపాకీయం అప్పుడు “Tech Nationalism” ఇప్పుడు “soft power domination” గా మారాయి ‘‘పేదవాడిక్కోపం వస్తే పెదవులతో వాగి వాగీ దవడలు నొప్పి’’ అని సామెత ఒకటుంది.  మన అలీనదేశాలు, ఐక్యరాజ్య సమితి వగైరాల ధోరణి కూడ అట్లాగే వుంది. లిబియా మీద అమెరికా దాడిని ఢిల్లీ లో సమావేశమైన అలీన…

మానవాళికి శాపంగా మారనున్న వరి ఉత్పత్తి పెరుగుదల

“దేశవ్యాప్తంగా రైతులు వరిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ప్రభుత్వ కొనుగోలు హామీ, కనీస మద్దతు ధర, నీటి లభ్యత, తక్షణ మార్కెట్ డిమాండ్ రాజకీయ ప్రోత్సాహకాలు. మరోవైపు పప్పుధాన్యాలు నూనెగింజలకు స్థిరమైన మార్కెట్ లేకపోవడం, బలహీనమైన కొనుగోలు వ్యవస్థలు, ధరలు పతనం కావడం వంటి సమస్యలు ఉన్నాయి.” వ్యవసాయం మానవాళిని పోషించాలి.. జీవవ్యవస్థలను…

జాతీయ ఐక్యత భావం క్రమంగా బలహీనపడుతోందా?

“1999 కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ల వద్ద “భారత్ మాతాకీ జై” అంటూ వారికి ఆహార ప్యాకెట్లు అందించే వారు కనిపించలేదు. కానీ 1962 నుంచి 1971 మధ్య కాలంలో సైనికులతో వెళ్తున్న రైళ్లు దాటితే ప్రజలు దేశభక్తి నినాదాలు చేసేవారు. “ఆపరేషన్ సిందూర్” సమయంలో కనిపించిన పక్షపాత రాజకీయ కథనాలు…

పొదుపు మంత్రానికి అభివృద్ది చింతకాయలు రాలునా .?

PM Narendra Modi’s 9 Mantras: A New Direction for India?

“మోదీ చెప్పిన తొమ్మిది సూత్రాలు ప్రజల నిత్య జీవితాలతో ముడిపడిన అంశాలు..ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ మరోవైపు వినియోగం తగ్గించుకోవాలని పొదువు మంత్రం జపిస్తే అభివృద్ధి సాధ్యమైతుందా.? అన్న టెన్షన్‌ కూడా పెట్టుబడి పెట్టే కంపెనీల్లో వ్యక్తమౌతోంది..ప్రజల వినియోగమే లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ప్రజల వినియోగం లేకపోతే ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి ఎలా చేస్తాయి.?.పెట్టుబడులు…

పొలిటికల్ కాలయాపన ప్రహసనమా?

“పేపర్ కటింగ్స్ ఉన్నవారే ఉద్యమకారులైతే, తెరవెనుక ఉండి ఉద్యమానికి ఆర్థికంగా, నైతికంగా వెన్నుదన్నుగా నిలిచిన పౌరసమాజం పరిస్థితి ఏమిటి? జిల్లాల్లో పర్యటించే సమయంలో స్థానిక రాజకీయ వర్గాల మధ్య తలెత్తే ఘర్షణలను ఈ కమిటీ ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ కమిటీ వద్ద ప్రస్తుతానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదు. ఆశావహ దృక్పథం, ఆచరణాత్మక వైఫల్యాల మధ్య…

భారత అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం పెరుగుతోందా?

“భారతదేశ విదేశాంగ విధానం క్రమంగా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల వైపు జారుతోందా? లేక అమెరికా భారత అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకుందా? అనే ప్రశనాలు తలెత్తుతున్నాయి. క్వాడ్ కూటమి, ఇండో-పసిఫిక్ వ్యూహం, చైనా వ్యతిరేక భద్రతా సమీకరణాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత వైఖరి ఇవన్నీ అమెరికా వ్యూహాలకు దగ్గరగా ఉన్నాయన్న…

బండి భగీరథ్ కేసులో విభిన్న కోణాలు!?

“రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి చట్టం తమ పని తాము చేసుకుపోతుంది అని చెప్పడం ద్వారా ఈ మొత్తం సంఘటన లో ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో తెలియదు గానీ, సమస్య బిజెపి పార్టీ కి సంభందించిన ప్రముఖ కుటుంబంది అయితే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తీరు వలన ఆ పార్టీకి…

ప్ర‌ధాని తొమ్మిది సూత్రాల వెనుక ప‌టిష్ట వ్యూహం

  “వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ లావాదేవీలు, ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడం అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ మరియు సైబరాబాద్‌లోని సాంకేతిక పరిజ్ఞానం గల పట్టణ వోటర్లను లక్ష్యంగా చేసుకున్న‌ద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు.  భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు,అసెంబ్లీ ఎన్నికలకు ముందు పట్టణ వోటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక మలుపు.” …