Category ప్రత్యేక వ్యాసాలు

ఎన్నికల సంఘం విశ్వాసఘాతకం

“ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద కార్యదర్శిగా పనిచేశారు. హోం మంత్రిత్వ శాఖతో ఆయనకు ఉన్న ఈ ప్రత్యక్ష సంబంధాల వల్లే ఆయన ప్రభుత్వానికి ‘ఏజెంట్’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కమిషన్ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన వ్యక్తులు కార్యనిర్వాహక వ్యవస్థకు లొంగిపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.”…

భూగర్భ జలాల క్షీణతకు పరిష్కారం ఎక్కడ?

Where Is the Solution to Groundwater Depletion?

“పరిశ్రమ వల్ల స్థానిక భూగర్భ జలాలపై గణనీయమైన ప్రభావం ఏర్పడితే, ఆ భారాన్ని ప్రజలపై మోపకూడదు. ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు ఉచితంగా సురక్షిత తాగునీటిని అందించడం పరిశ్రమ బాధ్యత కావాలి. అవసరమైన చోట పైప్‌లైన్‌ సరఫరా లేదా కమ్యూనిటీ వాటర్‌ సిస్టమ్‌ వంటి శాశ్వత మౌలిక సదుపాయాలను సంస్థే ఏర్పాటు చేసి నిర్వహించాలి. పరిశ్రమ నీటిని…

భారత వ్యవసాయ రంగానికి సంకెళ్లు?

“పొలంలో రైతు విత్తనం నాటిన దగ్గర నుండి పంట కోత, సేకరణ, నిల్వ, సరుకు రవాణా, సంస్కరణ (ప్రాసెసింగ్), విపణన (మార్కెటింగ్) వరకు సాగేది ఒక సుదీర్ఘమైన ‘విలువ గొలుసు’. కానీ, మన దేశంలో ఉన్న విచారకరమైన నిజమేమిటంటే, ఈ గొలుసులో రాత్రింబవళ్లు కష్టపడే రైతుకు చివరకు చేరేది అణా పైసలు మాత్రమే; మధ్యలో ఉన్న…

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడాలి!

The Rural Economy Must Be Safeguarded

“భారతదేశంలో అధిక సంఖ్యలో చిన్న, సూక్ష్మ కమతాలు ఉండటం వలన, సాగు గణాంకాలు వ్యవసాయ ఆరోగ్యానికి సూచికగా ఉపయోగపడవు. జీవనాధార వ్యవసాయం అధికంగా ఉండటం వల్ల, వర్షాలు తక్కువగా కురిసినప్పటికీ రైతులు తమ భూములను బీడుగా వదిలిపెట్టరు. భూమిని బీడుగా వదిలివేయడం అనేది కొద్దిమంది మాత్రమే భరించగల ఒక విలాసం. అయితే, వర్షపాతం లోటు పంటల…

మాటలు కాదు, చేతలు కావాలి?

 “ఒక రాష్ట్రానికి సర్వాధికారాలు ఉన్న ముఖ్యమంత్రి అయి ఉండి, చట్ట ప్రకారం – రాజ్యాంగ ప్రకారం తన విధులు తాను నిర్వహించుకుంటూ పోవాల్సింది పోయి.. సాయుధ విప్లవ భాషను పోలిన పదజాలం, ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి మాట్లాడడం ప్రజాస్వామికం అవుతుందా? రాజ్యాంగబద్ధ విధానం అవుతుందా? రాబోయే ఎన్నికల గెలుపు కోసం, పాలకులు ఈ విధంగా దిగజారి…

నేటి జర్నలిజం–నైతిక విలువల ఆవశ్యకత

  “నైతిక విలువల పరిరక్షణ విలేఖరి ఒక్కరి బాధ్యత కాదు. సంపాదకులు, యాజమాన్యాలు కలిసి వృత్తిపరమైన ప్రమాణాలను పాటించే వాతావరణం కల్పించాలి. సంచలనాల కోసం ఒత్తిడి చేయకుండా పరిశోధనకు సమయం ఇవ్వాలి. పాఠకుల అభ్యంతరాలను వినాలి. సమాజంలోని బలహీనవర్గాల సమస్యలకు స్థానం కల్పించాలి. ప్రజల గౌరవాన్ని కాపాడుతూ, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించాలి ..”  సమాజ శ్రేయస్సుకు…

సిరిసిల్లపై దండయాత్ర… తెలంగాణ సమస్యలపై మౌనం ఎందుకు?

తెలంగాణలో విద్యుత్‌, సాగునీరు, ఉపాధి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతులు పంటలపై, నేతన్నలు జీవనోపాధిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమయంలో గత ప్రభుత్వాన్ని చూపడమే కొనసాగితే ప్రస్తుత పాలన తన బాధ్యతను ఎప్పుడు స్వీకరిస్తుంది? గతంలోని తప్పులను వెలికితీయడంతోపాటు వర్తమాన సమస్యలను పరిష్కరించాలి. గతంపై విచారణ ప్రభుత్వ అధికారమైతే, నేటి ప్రజల…

“గాంధీజీ కలల భారతానికి యువతే బలం!”

“దేశానికి వెన్నెముక యువతే” అంటారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి కేవలం యువతకే ఉంది. గాంధీజీ ఆశించిన శాంతియుత, స్వయంసమృద్ధి గల, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణం కేవలం నినాదాల వల్లే సాధ్యం కాదు. యువత తమలోని సోమరితనాన్ని, స్వార్థాన్ని విడనాడి, దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఈ గాంధీ జయంతి రోజున…

కోర్టు తలుపులు మూసింది కానీ..తేల్చేది ప్రజాకోర్టులోనే.!?

“కోర్టు తీర్పు ఒక అధ్యాయానికి ముగింపు పలికింది అంతే. ఇక రాజకీయంగా మిగిలింది ప్రజాకోర్టుఅన్నది ప్రధాన పార్టీలు మర్చిపోవద్దు. అక్కడ కాంగ్రెస్ ముందున్నది కేవలం ఒక ఉపఎన్నికను ఎదుర్కోవడం కాదు,తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తోందని, ప్రజల తీర్పును తలవంచి స్వీకరిస్తోందని నిరూపించుకునే అవకాశం దక్కింది.రాజకీయాల్లో తాత్కాలిక సంఖ్యాబలం కంటే ప్రజల విశ్వాసమే శాశ్వత…