చరిత్రను ఎరుపెక్కించిన యోధుడు జార్జ్ రెడ్డి

ఐన్ స్టీన్ మేధస్సు,చేగువేరా తెగువ కలబోసిన కడలి 1960ల నాటి విప్లవ జ్వాల జార్జ్ రెడ్డి లాంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛ అందకుండా పోతున్న క్రమంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ క్యూబా విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తితో యూనివర్సిటీలలోనే సామాజిక మార్పుకు నాంది పలకాలని విద్యార్థులను…








