పంజా విసిరిన ఉగ్రవాదం- విలపించిన కాశ్మీరం

అమెరికా,రష్యా లాంటి అగ్రరాజ్యాల ఖండనలతో,సానుభూతి వచనాలతో భారత్ లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగునా? సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారత్ లో ఉగ్రవాదులు సాగిస్తున్న నరమేథం నిలువరింపబడుతుందా? అమెరికా,రష్యా,ఇజ్రాయిల్ దేశాల మాదిరిగా ఉగ్రవాదులను అంతమొందించే శక్తి సామర్ధ్యాలు భారత్ కు లేవా? అనే ప్రశ్న ప్రస్తుతం దేశ పౌరుల మదిలో అంకురిస్తున్నది. భారత్ ను ఇబ్బందులు పెడుతున్న …








