జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం కలిసొచ్చేనా?

‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే నినాదంతో కాంగ్రెస్ కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో, భారత జాతీయ కాంగ్రెస్ తన కొత్త సైద్ధాంతిక నినాదాన్ని ఆవిష్కరించింది – ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ – అహింస, సామాజిక న్యాయం రాజ్యాంగ సమగ్రత దాని…








