సాయుధ పోరాటానికి స్వస్తి పలకండి

నూతన ప్రజాస్వామ్య విలువల కల సాకారం చేయండి మావోయిస్ట్ పార్టీ నాయకత్వానికి బహిరంగ లేఖ గతంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో తీసుకున్న సాయుధ పోరాటం విరామం ప్రజా సంఘాల ఏర్పాటుకు దారి తీసింది. లీగల్ గా పని చేసే అవకాశం కలిగింది. లక్షలాది పేదలకు అండగా నిలవడానికి అవకాశం ఏర్పడిరది. లక్షలాది యువతి యువకులను కదిలించడానికి…








