Category ప్రత్యేక వ్యాసాలు

1995 నాటి చంద్రబాబు నాయుడు ఎక్కడ?

ఆ మధ్య జరిగిన జిల్లా కలెక్టర్ల రెండవ సమావేశంలో 1995 నాటి చంద్రబాబు నాయుడును ఇక మీదట చూస్తారని ముఖ్యమంత్రి చెప్పడం ఉత్తుత్తిదేనా? ఈ హెచ్చరిక అధికారుల కేనా? ఆ సమ యంలో మంత్రులు కూడా వున్నారు. ఒకవేళ అధికారులకే అనుకున్నా జిల్లాల్లో ఆకస్మిక తనిఖీల పోబిడి లేదు. అయితే మరల జరిగిన జిల్లా కలెక్టర్ల…

ట్రంప్‌ ‌సుంకాల మోతతో కుప్పకూలిన దేశీయ స్టాక్‌ ‌మార్కెట్‌

Domestic stock market crashes

ఏ‌ప్రిల్‌ 7‌న భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌గణనీయమైన నష్టాలను చవిచూసింది, డొ నాల్డ్ ‌ట్రంప్‌ ఏ‌ప్రిల్‌ 2‌న దేశా లలో సీయింగ్‌ ‌టా రిఫ్‌లు విధించిన తర్వాత వాణిజ్య యుద్ధంపై ఆం దోళనల కారణంగా సెన్సెక్స్ 2,227 ‌పాయింట్లు అలాగే నిఫ్టీ 50 22,200 పాయింట్ల కంటే తక్కువగా ముగిశాయి. భారత షేర్‌ ‌మార్కెట్‌ ‌రక్తపాతం…

వేసవిలో పండ్లు భుజించడం ఉత్తమం

 రంగు రంగుల శీతల పానీ యాలు అనర్థదాయకం. వేసవి రానే వొచ్చింది, రోడ్ల వెంబడి  శీతల పానీయాలు, గోళీ సోడా, నన్నారి, సుగంధ పాలు, బాదాం పాలు, పండ్ల రసాలు, ఐస్క్రీమ్‌ ‌లు, ఐస్‌ ‌షాపులు, లస్సీ  పాయింట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తెగదు. తిండి ధ్యాస ఎక్కువ గల స్వభావాన్ని జిహ్వ చాపల్యం…

పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక…

‘‌కాకతీయ పత్రిక’ ఎడిటర్‌ ‌పై కోపగించిన పీవీ-పీవీని మందలించిన కాళోజీ

1974 లో జరిగిన కాళోజీ నారాయణ రావు గారి షష్టిపూర్తి ఉత్సవాల సందర్భంగా పీ వీ నరసింహారావు గారు మాట్లాడుతూ చెప్పిన ఈ ఉదంతం ఆయన మాటల్లోనే – ‘‘సదాశివరావు మా వాడు’’. కాకతీయ పత్రిక కు ఎడిటర్‌. ‌పత్రిక మొదలెట్టాం. ఎవరు అమ్మాలి దాన్ని? నేను అమ్మే వాడిని. స్నేహంగా ఎవరినయినా అడిగితే ఓ…

భారత ఆర్థిక వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత

అమెరికా

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గద్దెనెక్కిన డొనాల్డ్  ట్రంప్, ప్రపంచానికి   ప్రతిరోజు ఎదో ఒక తలనొప్పి  తెచ్చి పెడుతున్నారు,  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా వాణిజ్య విధానంలో ఒక ప్రధాన సవరణను ఆవిష్కరించారు. ట్రంప్ సుంకాలను విస్తృతంగా ప్రకటించినందుకు, చైనా, యూరోపియన్ యూనియన్ పై  ప్రతీకారం తీర్చుకుంటున్నందున భారతదేశం ప్రభావాన్ని అంచనా  వేయాల్సిన అవసరం…

‘పది’ తర్వాత మీ పయనం ఎటు ?

అవకాశాలు ఎన్నో.. ఆచితూచి ఎంచుకోండి..  పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని అందుకు అనుగుణంగా నిర్దిష్ట స్ట్రీమ్ ను  ఇంటర్ లో  ఎంచుకుంటారు. అయితే ఇంటర్ ఒక్కటే కెరీర్ ఆప్షన్ కాదు..…

పేదల కంచంలో  శ్రీమంతుని బువ్వ..!

CM Revanth Reddy

‘‘‌రాష్ట్రంలో రేవంత్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి పేదల రేషన్‌ ‌కార్డుల గురించి వారికీ అందించే రేషన్‌ ‌లోతుగా అధ్యయనం చేసి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. నయాపైసా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ  తీసుకున్న చారిత్రాత్మకమైన ఘట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా…

కూలడానికి సిద్ధంగా ఉన్న భవనంపై అరవై అడుగుల సెల్‌ ‌టవర్‌

‌గ్రీన్‌ ‌కాలనీలలో రేడియేషన్‌ ‌మంట సైనికపురి : కాసులకు  కక్కుర్తి పడి  పచ్చని  కుటుంబాల మధ్య ఇప్పుడో  అప్పుడో  కూలిపోయే ఇంటిపై  రేడియేషన్‌  ‌మంట రగిలిస్తున్నారు.  దాదాపు  ముప్పై  ఐదు సంవత్సరాల  కిందట  కట్టిన  కట్టడంపై  టన్నుల కొద్దీ  బరువు  ఉంది. ఎప్పుడు  కూలుతుందో  అని పలుమార్లు  జీహెచ్‌ ‌యంసి  కాప్రా కార్యాలయానికి  ఫిర్యాదు  చేసిన…