Category ప్రత్యేక వ్యాసాలు

నర్రా ” పొత్తి” నవలలో కవితాత్మక వచనం

పచ్చగా వుండాల్సిన చెట్టు విషవలయాన్ని చుట్టుకుని మోడు వారినట్లు అగుపిస్తుంది చెట్టు మోస్తున్న దేహానికి ఆకులన్నీ వంగి ముడుచుకొని మొక్కుతున్నవి ఎంత గాలొచ్చినా చెట్టు ఉశారుగ లేదు స్తబ్ధంగా నిలబడ్డది చెట్టును మోస్తున్న మట్టి దుఃఖం దిగమింగుకుంటున్నది ( పుట – 108) (పాఠకుల సౌలభ్యం కోసం వచనాన్నీ కొన్ని చోట్ల పాదాలుగా విభజించాను గమనించగలరు…

ఆశయాల పరిపూర్తికై..!!

వాళ్ళెవరు..!? అందరూ బతకడంకోసం పోరాటం చేస్తూ అడుగడుగు ప్రజాక్షేత్రంలో అసువులుబాస్తూ సాగుతున్న వాళ్ళెవరు ! “యాభై వసంతాలుగా పరవళ్ళు తొక్కుతూ త్యాగాల చాళ్ళలో ప్రాణాల్ని నాటుతూ అరుణోదయతో కలిసిపాడుతూ కదులుతున్న వాళ్ళెవరు..!? ఏ అన్నకు తమ్ములాళ్ళు ఏ త్యాగాల ఆశయానికి వారసులు ! పది యుద్ధ కాల ప్రాయంలో వసంత వనానికి ఎర్రమందారాల శోభనిచ్చి మందారాల…

అంత‌రాగ్ని…

antharaagni

క‌విత్వ త‌త్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే క‌వి క‌విత్వాన్ని అందించ‌డానికి ముందు ప‌డిన అంత‌ర్మ‌థ‌నాన్ని గురించి ఆలోచించి తీరాలి. కొన్ని నిరాశ‌లు, కాసిన్ని క‌న్నీళ్లు, ఇంకొన్ని అనుభూతులు, మ‌రికొన్ని అమృత భావాలు క‌ల‌గ‌లిసి క‌విత్వం  ప‌రివ్యాప్త‌మై మేధోసీమ‌కు చేరువవుతుంది. ఎన్నో అనుభూతుల సృజ‌న స‌మ్మేళ‌న‌మైన క‌విత్వంలోని ధ్వ‌నిని అర్థం చేసుకుంటే క‌విలోని అంతః చైత‌న్యం అర్థ‌మౌతుంది.…

దీపావళి వెనుక కథలెన్నో…!

ప్రతి ఇంటా దీపాల వెలుగులు నింపే పండుగ దీపావళి. చీకటిపై వెలుగు, చెడుపైన మంచి, అజ్ఞానం  మీద  జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీక ఈ పండుగ.  దీపావళికి ఒక్కోచోట ఒక్కో విధమైన కథ ప్రచారంలో ఉంది. అలాగే బౌద్ధంలోనూ ఓ కథ  ప్రచారంలో ఉంది. ప్రతి ఆషాఢ మాసంలో బౌద్ధ భిక్షువులకు వర్షావాసం ప్రారంభ మవుతుంది.…

పోలీసుల సమస్యల మీద కూడ పోలీసు బలప్రయోగమే!

గత గురువారం నాడు తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలలోని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల నిరసన దీక్షలతో అంటుకున్న నిప్పురవ్వ వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా చెలరేగింది. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం చూపిన అనాలోచిత, మొరటు స్పందనతో మరింతగా రాజుకుంటున్నది. పోలీసుల పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేక భావనల వల్ల ఈ ఆందోళనను సమర్థించే విషయంలో కొందరికి సంకోచాలు…

నరకాసుర వారసులు!

Feminine power

వీణె జక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చె మ్రాకున దీగె గూర్పంగ నేరనిలేమ గుణము నేక్రియధనుష్కోటి గూర్చి సరము ముత్యము గ్రువ్వజాలనియబల యేనిపుణత సంధించె నిశిత శరము చిలుకకు బద్యంబు చెప్పనేరని తన్వి యస్త్ర మంత్రము లెన్నడభ్యసించె.. అని కన్నవారు, విన్నవారు ఆశ్చర్యపడుతుండగా ‘ద్రిజగదభి రామ గుణధామ చారు చికురసీమ సత్యభామ’ సింహగర్జనములు…

ప్రమాద కారకాలైన టపాసుల పట్ల అవగాహన అవసరం!

టపాసులకు ఆద్యులు చైనీయులు. క్రీ.పూ. 200 సం.లోనే వెదురు (బాంబూ) టపాకాయలు వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. దాన్ని చైనా బాషలో బాజు  అంటారు. పేలుతున్న వెదురు అని అర్ధం. తుపాకి మందు కని పెట్టేంత వరకు   వెదురు టపాసులనే చైనా వారు వాడేవారు. క్రీ.శ. 600ల ప్రాంతంలో చైనా వారు తుపాకి మందుని కనిపెట్టారు.…

‘అభివృద్ధి’ పేరుతో వృక్ష సంహారం!

Deforestation in the name of 'development'!

నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. దేశ రాజధాని దిల్లీ  విషయమే తీసుకుంటే వాతావరణ కాలుష్యం అరికట్టే చర్యలు కానరావడం లేదు. కోర్టులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు. కాలుష్యం కారణంగా తాను వాకింగ్‌కు కూడా వెళ్లలేక పోతున్నానని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.…

ఫలితమివ్వని బాల్య వివాహ నిరోధక చట్టం!

Early Marriage in Nepal

దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి పదే పదే చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించడం లేదు.  విధానాలు ,  చట్టాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు , రాజకీయ నాయకులు అధికారులు సామాజికవేత్తలు  జోక్యం చేసుకొంటున్న  ఫలితం కనిపించడంలేదు.   జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌  2023-24 లో దాదాపు 11 లక్షల మంది మైనర్‌లకు వివాహాలు…