Take a fresh look at your lifestyle.
Browsing Category

National

చిన్న వయసులో ఇన్ని సాహసాలా! ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, జనవరి 24 : ఇంత చిన్న వయసులో నమ్మశక్యం కాని పనులు చేసినందుకు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నానని ప్రధాని మోడీ సాహసబాల బాలికలను ప్రశంసించారు. 2020 సంవత్సరానికి గానూ ప్రధానమంత్రి బాల పురస్కారాలను స్వీకరించిన చిన్నారులతో ప్రధాని…

నేడు జాతీయ వోటర్ల దినోత్సవం వోటు వేద్దాం..ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం

మన దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..జనాభాలో రెండవ స్థానంలో ఉందనిమనం గర్వంగా చెప్పుకుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం ఓటర్లు. అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ‌ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. 1950 జనవరి 25 న ఎలక్షన్‌…

ఆరు నెలల్లో ..గల్ఫ్ ‌దేశాలకు 10 వేలమంది అక్రమ వలసలు

వీరంతా విజిట్‌ ‌విజాలపై వెళ్లడం పట్ల మన దేశంలో గాని, అక్కడి దేశంలో గాని రికార్డ్ ‌కాబడరు. కేవలం పర్యాటకులుగా మాత్రమే వెళ్లినట్లు, తిరిగి రానట్లు ఉంటుంది. కార్మికులుగా గానీ, లేదా ఇతరత్రా రికార్డులో గానీ ఏవీ కూడా నమోదు కావు అని అనుభవాగ్నులు,…

ముప్పై ఏళ్ల తర్వాత కూడా.. అగమ్యగోచరంగా కాశ్మీరీ పండిట్ల పరిస్థితి

"కాశ్మీరీ పండిట్లలో  మానసిక స్థయిర్యాన్ని కలిగించాలి. వారు భయంతో విలవిలాడుతున్నారు. కేవలం పోలీసులు, భద్రతా దళాల రక్షణ కాకుండా స్థానికులు కూడా ఆదరణగా, ప్రేమగా పలకరించి అక్కున చేర్చుకోవాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. కాశ్మీరీ పండిట్లు…

సృజనాత్మకమైన .. ఆటపాటలతోకోల్‌కతాలో కొత్త తరహా నిరసన

"మనిషి గుండెల్లోంచి వచ్చిన పాట, సృజనాత్మకమైన ఆట. జనాన్ని ఎంతో ఆకట్టుకుంది. అందరి లక్ష్యం ఒక్కటే. అందరి నోటా ఒకటే మాట. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు వద్దేవద్దు... సీఏఏనీ, ఎన్‌ ఆర్‌సీనీ వ్యతిరేకిస్తూ గంభీరోపన్యాసాలు చేయడం వేరు, కళాకారులు,…

పౌరచట్టంపై కేంద్రానికి సుప్రీమ్‌కోర్టులో ఊరట

చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు ‘సుప్రీమ్‌’ ‌నిర్ణయం కేంద్రానికి నోటీసులు జారీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని హైకోర్టులకు ఆదేశం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే విధించేందుకు…

నేడు దేశ్‌ ‌ప్రేమ్‌ ‌దివస్‌ ‌మరణం తెలియని నాయకుడు

భరతమాత స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయుల చెర నుండి భారతదేశాన్ని సైనిక రీతిన పోరాడి స్వతంత్య్రం సంపా దించాలనే ఉద్దేశంతో భారతీ యులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వాంతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌. ఆయన జన్మదినాన్ని ‘దేశ్‌ ‌ప్రేమ్‌…

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ 31 ‌నుంచి బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టేందుకు కసరత్తు మొదలయ్యింది. నిర్మలా సీతారామన్‌ ‌నేతృత్వంలో హల్వా పాకం చేపట్టే కార్యక్రమం ప్రారంభించారు. బడ్జెట్‌పై ఇప్పటికే కసరత్తు చేపట్టిన నిర్మల ఈ యేడు ఎలాంటి మెరుపులు మెరిపిస్తారన్న ఆసక్తి…

స్పీకర్‌ ‌కూడా రాజకీయ పార్టీ వ్యక్తే కదా…

ఎంపీలు,ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయాధికారంపై పునరాలోచించాలి పార్లమెంట్‌ను అడిగిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హత అంశంలో నిర్ణయాధికారం ఎవరికి ఉండాలి అన్నదానిపై పునరాలోచన చేయాలని సుప్రీంకోర్టు పార్లమెంట్‌ను…

సీఏఏపై ఆందోళనలు పట్టించుకోం: అమిత్‌ ‌షా

అలాగే వెనక్కితగ్గే ప్రసక్తే లేదు ఎవరి పౌరసత్వం రద్దు కాదని పునరుద్ఘాటన సీఏఏకు మద్దతుగా లక్నో ర్యాలీలో అమిత్‌ ‌షా లక్నో : పౌరసత్వ సవరణచట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకారులు ఎన్ని ఆందోళనలు చేసినా.. ఎట్టిపరిస్థితుల్లోను…