Take a fresh look at your lifestyle.
Browsing Category

National

“ఉజ్వల ” పథకం

కట్టె పొయ్యి పొగ నుంచి గ్రామీణ భారత మహిళకు విమక్తం ‌ ‌నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే-2 ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం భారత దేశంలో కోట్లాది గ్రామీణ మహిళలను పొగచూరిన బతుకుల నుంచి విముక్తం చేసింది. కట్ట పొయ్యిల బెడద తప్పినందుకు వారు…

2019 ఎన్నికలకు ….బీజేపీ , కాంగ్రెస్ మద్దతుదారుల ఆలోచన పదునెక్కుతోంది

ఎన్నికలు జరిగిన ప్రతీ సారీ రాజకీయ వ్యాఖ్యాతలు ఫలితాలపై వ్యాఖ్యానాలు చేస్తుంటారు. భారత దేశంలో వోటర్లను దురాశాపరులనీ, అవినీతి పరులనీ, నాయకుల పట్ల ఆరాధనా భావం కలిగిన వారనీ, తలబిరుసు గల వారని అభివర్ణిస్తుంటారు. అయితే, వోటర్లు అభివృద్ధి…

కొత్త సీసాలో పాత సారా..!

రాహుల్‌ ‌గాంధీ టీమ్‌లో అంతా పాత తరం వారే కాంగ్రెస్ లో గతంలో బాగా పని చేసిన, శక్తి వంతమైన యువనాయకులకు ప్రాధాన్యం లభించడం లేదు. ముప్పయి మూడు సంవత్సరాల క్రితం 1095లో ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్‌ ‌గాంధీ యువ ప్రధానిగా దేశ ప్రజల జేజేలు…

‘‌రాఫెల్‌’‌పై దద్దరిల్లిన పార్లమెంట్‌

రాహుల్‌ ‌క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ ‌జేపీసీ ఏర్పాటు చేయాలని పట్టుబట్టిన కాంగ్రెస్‌ ‌గత వారం రోజులుగా పార్లమెంట్‌లో అధికార, విపక్ష పార్టీల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి.. కాగా మంగళవారం సభ ప్రారంభమైనప్పటికీ నుండి భాజపా,…

రాజస్థాన్‌ ‌సీఎంగా అశోక్‌ ‌గెహెలోత్ ‌ప్రమాణస్వీకారం

: ‌రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత అశోక్‌ ‌గ్లత్‌ ‌సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జయపురలోని చారిత్రక ఆల్బర్ట్ ‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గ్లత్‌ ‌చేత గవర్నర్‌…

మహిళలు యుద్ధభూమికి సరిపోరు

భారత్‌ ‌సైన్యాధ్యక్షుడు జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ : ‌భారత ఆర్మీలోకి మహిళా సైనికులను రిక్రూట్‌ ‌చేసుకునే వీలు లేదని ఆర్మీ చీఫ్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ అభిప్రాయపడ్డారు. యుద్ధం చేయడానికి మహిళలు అంతగా సరిపోరు అని ఆయన అన్నారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ…

రాఫెల్‌ ఒప్పందంలో కాగ్‌ ‌తప్పుడు నివేదిక

‘సుప్రీం’ తీర్పును గౌరవిస్తాం పిఎసి ఛైర్మన్‌ ‌మల్లిఖార్జున ఖర్గే : ‌రాఫెల్‌ ఒప్పందంలో కాగ్‌ ‌తప్పుడు నివేదికను సమర్పించడం ద్వారా ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత, పబ్లిక్‌ అకౌంట్స్ ‌కమిటీ…

రాజస్థాన్ పగ్గాలు అశోక్ గెహెలోట్ కే ..!

అప్ ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ‌రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి ఎంపికపై రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మధ్యప్రదేశ్‌ ‌మాదిరిగా సీనియర్‌ ‌నేత అశోక్‌ ‌గ్లత్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం…

మధ్య ప్రదేశ్ “హస్త “గతం ..!

మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి బహుజన సమాజ్ పార్టీ మద్దతు ప్రకటించింది. హోరాహోరీ గా జరిగిన అస్సెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీ గా నిలిచింది ..కాని అధికారం…

2029 సంగతి మరచిపొండి..

2019 లో తిరిగి అధికారంలోకి వస్తారో రారో సంఘ్ పరివార్ కు కూడా అనుమానమే. 2014లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విజయం తో పొంగి పొరలిన ఆనందం ఆవిరై పోయింది. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లు ఎన్డిఏ ప్రభుత్వం పట్ల ప్రజల ఆశలు నీరుగారడంతో…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy