Category జాతీయం

రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి..

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌  ‌భేటీ.. •మోదీ  ముందు తెలంగాణలోని పెండింగ్‌ ‌ప్రాజెక్టుల జాబితా పలు కీలకాంశాలపై చర్చ •ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌సహాయక చర్యలపై వివరణ •మెట్రో ఫేజ్‌-2 , ‌సెమీ కండక్టర్‌ ‌మిషన్‌ ‌ప్రస్తావన •ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం మంజూరుకు వినతి •ప్రాజెక్ట్ , ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రైల్‌  ‌డ్రైపోర్ట్‌లు మంజూరు చేయాలని…

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ప్రమాణం చేయించిన ఎల్జీ వికె సక్సేనా హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎన్‌డి పక్షాన పలువురు సిఎంలు, డిప్యూటి సిఎంలు హాజరు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే…

‌సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌ ‌కుమార్‌

‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (‌సిఈసి)గా జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుంచి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆయన సోమవారం సిఈసిగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్‌ ‌కుమార్‌ ‌స్థానంలో జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌పోల్‌ ‌ప్యానెల్‌ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్‌ ‌తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడమేంటి? అని నిలదీసింది. ఇక ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం విచారణకు రానున్నాయి.

‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (‌సిఈసి)గా జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుంచి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆయన సోమవారం సిఈసిగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్‌ ‌కుమార్‌ ‌స్థానంలో జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌పోల్‌ ‌ప్యానెల్‌ అధిపతిగా నియమితులయ్యారు. అయితే…

వణికిన దిల్లీ

దేశ రాజధాని పరిసరాల్లో స్వల్ప ప్రకంపనలు రిక్టర్‌ ‌స్కేల్‌ ‌పై భూకంపం తీవ్రత 4.0 గా నమోదు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిక న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ రాజధాని న్యూదిల్లీతో పాటు పలు  పరిసర ప్రాంతాల్లో సోమవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు…

కులగణనతో ప్రజా సంక్షేమానికి బాటలు

దేశానికి రోడ్‌మ్యాప్‌ ‌కానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీతో సిఎం రేవంత్‌ ‌భేటీ కేబినేట్‌పై చర్చించలేదని వెల్లడి న్యూదిల్లీ,  ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: తెలంగాణలో కుల గణన దేశానికి రోడ్‌ ‌మ్యాప్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా సుమారు…

మరింత దృఢమైన అమెరికా, భారత్‌ ‌ద్వైపాక్షిక బంధం

ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు అమెరికా శాంతి చర్చలకు భారత్‌ ‌మద్దతు అక్రమ వలసదారుల సమస్య అన్ని దేశాలది ట్రంప్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ వాషింగ్టన్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: అమెరికాలో వైట్‌హౌస్‌లో భారత్‌ ‌ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ‌ట్రంప్‌  ‌మధ్య రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం కీలకమైన సమావేశం…

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు..

రాష్ట్ర అప్పులపై రాజ్యసభలో నిర్మల ప్రస్తావన తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధి వివరించిన మంత్రి న్యూదిల్లీ, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 13 : ఎపి విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని రాజ్యసభలో బడ్జెట్‌ ‌పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌తెలంగాణ రాష్ట్ర ఆర్థిక…

ఉచిత పథకాలతో ప్రజల్లో శ్రమించే తత్వం పోతోంది..

సోమరులను తయారు చేస్తున్న ఉచితాలు.. •కష్టపడకుండానే డబ్బులు వొస్తే.. పనిచేస్తారా? •రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ‘సుప్రీమ్‌’ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి12 (ఆర్‌ఎన్‌ఎ): ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడే తత్వం పోతోందని, వారు పనులకు దూరంగా ఉంటున్నారని, రాజకీయ పార్టీల ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా…

జబల్‌ పూర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

నాచారానికి చెందిన.. ఎనిమిది మంది దుర్మరణం ˜కుంభమేలా నుంచి తిరిగి వొస్తుండగా కబళించిన మృత్యువు ˜ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి11: ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేలాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయా ణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఘటనపై సిఎం…