కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే..!

•ఈ విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం •నా ప్రమేయం ఏదీ ఉండదు.. •ఎప్పుడు ఏది చేయాలో హై కమాండ్ కు తెలుసు •స్పష్టత ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ మాజీ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోదరుడు మల్లు అనంతరాములు వర్ధంతిని పురస్కరించుకొని…








