వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ

సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సుదీర్ఘ చర్చ అనంతరం వోటింగ్ బిల్లు రాజ్యాంగంపై దాడి అన్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సుదీర్ఘ చర్చ తర్వాత లోక్‌సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎగువసభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. ఈ బిల్లుపై…








