Category జాతీయం

మరో 51మంది మావోయిస్టుల లొంగుబాటు

రాయ్‌పూర్‌, అక్టోబర్‌ 29: ‌ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ ‌జిల్లాలో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 20మందిపై మొత్తంగా రూ.66 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు.  51మందిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో పీపుల్స్ ‌లిబరేషన్‌ ‌గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలియన్‌ ‌నెంబర్‌01 ‌మరియు నెంబర్లు 01,02 మరియు 05కు చెందిన ఐదుగురు…

హెల్ప్‌లైన్‌, బీఎల్‌వో కాల్‌ సౌకర్యం ప్రారంభం

– ఓటర్ల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారమే లక్ష్యం – భారత ఎన్నికల సంఘం దిల్లీ, అక్టోబర్‌ 29: ఓటర్ల ఫిర్యాదులను సమయానుసారం పరిష్కరించేందుకు భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటరు హెల్ప్‌లైన్‌, బుక్‌ ఏ కాల్‌ విత్‌ బీఎల్‌వో సౌకర్యాన్ని, 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర, జిల్లాస్థాయి హెల్ప్‌ లైన్‌లను ప్రారంభించింది. జాతీయ…

బీహార్‌లో ఇంటికో ఉద్యోగం

– అధికారంలోకి రాగానే అమలు – బీహార్‌ ‌కా తేజస్వి ప్రణ్‌ ‌పత్ర విడుదల – మ‌హాగ‌ఠ్‌బంధన్‌ ‌మేనిఫెస్టో విడుదలలో తేజస్వి పాట్నా, అక్టోబర్‌ 28: ‌బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విపక్ష మహాఘ‌ట్‌బంధన్‌ ‌మంగళవారం నాడు విడుదల చేసింది. ‘బిహార్‌ ‌కా తేజస్వి ప్రమాణ్‌ ‌పత్ర’అనే టైటిల్‌తో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి…

ఎరువుల కంపెనీలకు పోష‌క ఆధార సబ్సిడీ

-కంపెనీలకు రూ.37,952 కోట్ల చెల్లింపులు -కేంద్ర కేబినేట్‌ ‌నిర్ణయం – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వివరణ న్యూదిల్లీ, అక్టోబర్‌2 8: ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు పోష‌క ఆధార సబ్సిడీ అమలు చేయాలన్న కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయంపై.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు…

డిజిటల్‌ అరెస్టుపై అవగాహన కలిగించాలి

– అత్యంత భయంకరమైన ప్రమాదంగా గుర్తించాలి – ఐపీఎస్‌ ‌ప్రొబేషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూదిల్లీ, అక్టోబర్‌ 27:  ‌ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంతోనే డిజిటల్‌ అరెస్టు ‌ముప్పును ఛేదించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇందుకు పోలీస్‌ ‌శాఖ చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము ఈ…

దేశవ్యాప్తంగా వోటర్ల జాబితా సవరణ

– త్వరలో ఎన్నికలు జరుగున్న రాష్ట్రాల్లో నిర్వహణ – కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 27:  దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలను చేపట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. తొలిదశ బీహార్‌లో విజయవంతంగా ముగిసిందని మలిదశ త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో నిర్వహిస్తామని అన్నారు. సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన…

డిజిటల్‌ అరెస్టులపై సుప్రీం కోర్టు ఆందోళన

– ప్రణాళిక రూపొందించాలని సీబీఐకి ఆదేశం న్యూదిల్లీ, అక్టోబర్‌ 27:‌ డిజిటల్‌ అరెస్టులపై సీబీఐ దర్యాప్తు జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు వ్య‌క్తం చేసింది. వరుసగా జరుగుతోన్న సైబర్‌ ‌నేరాల కారణంగా పలువురు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన ఓ కేసును సుమోటాగా…

దిగివస్తున్న పసిడి ధరలు

– రూ.1140 మేర తగ్గుదల నమోదు హైదరాబాద్‌, అక్టోబర్‌ 27: ఊహించినట్టుగానే సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బంగారం ధరలు మరింతగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో పసిడి ధరల తగ్గుదల, అమెరికా`చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌ బలపడుతుండటం వెరసి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడిరగ్‌ మొదట్లో పసిడి ధరలు తగ్గాయి. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌…

ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది

– ఐక్యరాజ్య సమితి పసనితీరు అందుకు తగ్గట్లుగా లేదు – భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 24 :‌ ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ .జైశంకర్‌ అన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించలేవని వ్యాఖ్యానించారు. ఈ…