Category జాతీయం

తప్పుడు సమాచారవ్యాప్తిని అరికట్టాలి

– ఇంధన నిల్వలు, సరఫరాపై కేంద్ర కార్యదర్శి వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25 : ఎల్‌పీజీ, సహజ వాయు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరఫరాపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.…

దేశంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కొరత లేదు

– ఇంధన ధరల్లో కూడా మార్పులు లేవు – దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా – బ్లాక్‌ ‌మార్కెటింగ్‌పై దాడులు కొనసాగిస్తున్నాం – పైప్‌ ‌గ్యాస్‌ అం‌దుబాటులో ఉన్న ప్రాంతాల్లో దానికే ప్రాధాన్యం – ఆందోళనల నేపథ్యంలో మరోమారు కేంద్రం ప్రకటన న్యూదిల్లీ, మార్చి 25: పైపులతో నేచురల్‌ ‌గ్యాస్‌ ‌కు తాము…

పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు

– కువైట్‌ ‌విమానాశ్రయంపై ఇరాన్‌ ‌దాడి టెహ్రాన్‌,‌ మార్చి 25: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ ‌దేశాలపై ఇరాన్‌ ‌డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్‌  అం‌తర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్‌ ‌దాడికి పాల్పడింది. డ్రోన్‌ ఓ ఆయిల్‌ ‌ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున…

యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు

– ఇరాన్ కు యూఎస్ 15 డిమాండ్లు – 450 కిలోల యురేనియం అప్పగింత ముఖ్యం వాషింగ్టన్‌,‌ మార్చి 25: పశ్చిమాసియాలో యుద్దాన్ని ముగించేందుకు ఇరాన్‌తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌కు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో…

అభివృద్ధిలో డీఎంఎఫ్‌ల పాత్ర కీలకం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24: నీతి ఆయోగ్, భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, రాష్ట్రాలు కలిసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)లను మరింత బలోపేతం చేసేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తిగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు…

మతం మారితే ఎస్సీ హక్కులు కోల్పోతారు

– క్రిస్టియానిటిలో కుల వ్యవస్థ లేదు – క్రిస్టియన్‌ ‌మతం స్వీకరిస్తే ఎస్సీ, ఎస్టీ హక్కులు ఉండవు – హిందువుల, సిక్కు, బౌద్ద మతస్థులకే కుల హక్కులు – ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, మార్చి 24: మతమార్పిడికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మతం మారిన ఎస్సీలకు ఆ…

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

– కొవిడ్ తరహా సంక్షోభం – అఖిలపక్షంతో ప్రభుత్వం రేపు భేటీ? న్యూదిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో నెల కొన్న ఉద్రిక్త పరిస్థితుల అంశంపై సమీక్ష నిర్వ హించే నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభు త్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా అం శంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసం…

హరీష్‌ ‌రాణా కారుణ్య మ‌ర‌ణం

– సుప్రీం కోర్టు అనుమతితో చికిత్స నిలిపివేత న్యూదిల్లీ, మార్చి 24: సుప్రీం కోర్టు ద్వారా కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీష్‌ ‌రాణా మృతిచెందాడు. సుమారు 13 ఏళ్లపాటు కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీష్‌ ‌రాణా కారుణ్య మరణానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అతడికి చికిత్స…

7వ విడత క్రిటికల్ మినరల్ వేలం ప్రక్రియ ప్రారంభం

– డీఎంఎఫ్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, మార్చి 23: క్రిటికల్ మినరల్స్‌కు 7వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర, బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో మొత్తం 19 బ్లాక్స్‌కు వేలం వేస్తున్నామని, ఇప్పటివరకు ఆరు విడతల్లో 46 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను విజయవంతంగా…