Category ముఖ్యాంశాలు

కేంద్ర మంత్రి స‌భ‌కు అనుమతి నిరాకరణ

– బోరబండకు వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా – ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు: కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం బోరబండలో ఆయన మీటింగ్‌ జరగాల్సి ఉంది. దీనిపై బీజేపీ మండిపడిరది.…

మా ప్రభుత్వంలో హిందూ, ముస్లిం ఒక్కటే

– ఎలాంటి తారతమ్యం చూపించం – అజార్‌ను మంత్రిని చేస్తే కిషన్‌రెడ్డికి నొప్పి ఎందుకు? – పదేళ్లలో అభివృద్ధి పట్టని బీఆర్‌ఎస్‌ ఇపుడు ఓట్లడగమేంటి? – షేక్‌పేట డివిజన్‌ పారామౌంట్‌ కాలనీలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రెహమత్‌ నగర్‌లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను…

కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటేనే కాంగ్రెస్ 

– పరిగి నియోజకవర్గంలో విద్యుత్ అభివృద్ధి పనులు  – ఉప‌ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  పరిగి, ప్రజాతంత్ర, నవంబర్ 5: కాంగ్రెస్ అంటేనే కరెంటు అని, కరెంటు అంటేనే కాంగ్రెస్ అlr, కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కరెంటు ఉండదన్న వారు కరెంటుతోపాటు కాంగ్రెస్ ను ముట్టుకుంటే తెలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

కాంగ్రెస్‌వి మత ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలు

– ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం – ఓట్ల కోసం మతప్రాతిపదికన మంత్రి పదవులా? – మండిపడ్డ బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు సంతుష్టీకరణ రాజకీయాల, కాంగ్రెస్‌ పార్టీ విభజనాత్మక రాజకీయాల అసలు ముఖాన్ని బట్టబయలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు దుయ్యబట్టారు.…

మరికొంత తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్‌ రేట్‌లో కోతపై కూడా ఆశలు సన్నగిల్లుతుండటంతో బంగారం రేటు నానాటికీ పడిపోతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ప్రతిఫలిస్తూ భారత్‌లో కూడా పసిడి ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం బుధవారం ఉదయం దేశంలో 24 క్యారెట్‌ 10…

ప్రతికూలతల నుండి మహిళా సాధికారత వైపు..

– అంతర్జాతీయ వేదికపై తెలంగాణ స్పూర్తిని చాటిన మంత్రి సీతక్క – గ్లోబల్‌ వేదికను ఆకట్టుకున్న సీతక్క ప్రసంగం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‘ప్రతికూలతల నుండి సాధికారత వైపు-దేశాలను మారుస్తున్న మహిళల శక్తి అనే అంశంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రసంగం గ్లోబల్‌…

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు

– ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 5: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఏం చేస్తుందో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో ఏం చెప్పారో ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయిందని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మే పర్ణిస్థితి లేదని అన్నారు. జూబ్లీహిల్స్‌…

టీ-హబ్‌తో స్టార్టప్‌ రాజధానిగా ఎదిగిన హైదరాబాద్‌

– ఐటీ మంత్రిగా అత్యంత గర్వించదగిన క్షణాలలో ఇది ఒకటి – మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా తాను చేసిన ఇష్టమైన కార్యక్రమాల్లో టీ-హబ్‌ ఏర్పాటు ఒకటి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను…

నవీన్‌ విజయం కోసం కృషి చేస్తాం

– సీఎంను కలిసిన క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి జూబ్లీహిల్స్‌ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం కలిశారు. నవీన్‌ యాదవ్‌ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను…