Category ముఖ్యాంశాలు

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ

త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి చర్యలు 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు ఎల్‌బి స్టేడియంలో కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి వేములవాడ దేవాలయ అభివృద్ధిపై సిఎం రేవంత్‌ సవిూక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 :  గత ప్రభుత్వంలో ఉన్న వారు తమ సొంత ఉద్యోగాలు మాత్రమే చూసుకున్నారని, పోరాడి తెలంగాణ తెచ్చుకున్న…

మోదీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలన్న ఖర్గే మాటలు

నిస్తేజమా….నిర్వేదమా? వొచ్చే లోకసభ ఎన్నికల్లో మరోసారి ప్రధాని నరేంద్రమోదీని గెలిపిస్తే, అవి దేశానికి చివరి ఎన్నికలంటూ  కాంగ్రెస్‌ పార్టీ  జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్న తీరుపై పలువురు  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ సారధ్యంలో కొనసాగుతున్న ఎన్‌డిఏ కూటమిని ఓడిరచేందుకు కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండియా’ (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌…

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ పంచాయతీలకే

తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే తాగునీటికి నియోజకవర్గానికో రూ.కోటి ప్రత్యేక నిధులు కృష్ణా గోదావరితో పాటు కొత్త ప్రాజెక్టుల వినియోగం రోడ్లు లేని 422 గ్రామాలు, 3177 ఆవాసాలకు తారు రోడ్లు స్వయం సహాయక సంఘాలకు చేయూతగా కొత్త కార్యక్రమాలు పంచాయతీరాజ్‌ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి30:రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడితలెత్తకుండా…

పాలనలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ ప్రతి  ప్రభుత్వ ఫలాలు పాలేరులో మంత్రి పొంగులేటి ఆకస్మిక పర్యటన ఖమ్మం :  ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని రాష్ర్ట రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. పాలేరులో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు…

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం రేపు లోక్‌ సభలో ఆర్థిక మంత్రి వోటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రస్తుత లోక్‌ సభకు చివరి సమావేశాలు న్యూ దిల్లీ, జనవరి 30 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో చివరి…

లోకసభ ఎన్నికలకు ముందే బిఆర్‌ఎస్‌ అవినీతి బట్టబయలు

అత్యధిక స్థానాల గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు వేగవంతంగా దర్యాప్తులు, విచారణలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, జనవరి 29 : రాష్ట్రంలోని అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పావులు కదుపుతుంది. ఇప్పటికే సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవడంతోపాటు, ప్రచారానికి తగిన హంగులను తయారు చేసుకుంటుంది. ఈ ఎన్నికల్లో…

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సవిూక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని..అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు…

మోదీ మళ్లీ అధికారంలోకి వొస్తే ఇవే ఆఖరి ఎన్నికలు

దేశంలో నియంతృత్వం అనివార్యమవుతుంది   ఒకరిద్దరు నిష్క్రమిస్తే కూటమి బలహీనపడదు..మరింత బలపడుతుంది భువనేశ్వర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సదస్సులో అధ్యక్షడు మల్లిఖార్జున్‌ ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జనవరి 29 : వొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి గెలిచి ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వొస్తే భారతదేశంలో ఆఖరి  వచ్చే సార్వత్రిక ఎన్నికలవుతాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు…

సిఎం రేవంత్‌పై కెటిఆర్‌వి అహంకారపూరిత వ్యాఖ్యలు

మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ బీహార్‌ సిఎం నితీష్‌ ఎన్‌డిఏలో చేరడంపై  మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : సీఎం రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెటిఆర్‌…