గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం

జెండా ఆవిష్కరణలో ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు ములుగు, ప్రజాతంత్ర జనవరి 26 : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ములుగులో విషాదం నెలకొంది. శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించేందుకు శివాలయం ఎదురుగా యువకులు సమాయత్తం అవుతున్న క్రమంలో జెండా పైపును అమర్చుతుండగా 11కేవీ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు యువకులకు షాక్ కొట్టింది. ఈ…







