Category ముఖ్యాంశాలు

విద్యా వ్యవస్థలో ‘మార్పు’ రావాలి….

* ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దడంపై మేధోమథనం * ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా సర్కార్ బడులను మార్చాలి * ‘విద్యా రంగంలో సంస్కరణలు’ మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు   గత పదేళ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని…

దోపిడీ దారులు ఏకమవుతున్నారు.. జాగ్రత్త!

మళ్లీ దొరల పాలన కోసం కుట్రలు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు నీళ్లపాలు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని జలగలా పీల్చి పిప్పి చేసింది. కెసిఆర్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని మేము ఆపలేదు అశ్వారావుపేట బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   అశ్వారావుపేట,…

హైదరాబాద్ సేఫెస్ట్.. మోస్ట్ అట్రాక్టివ్

ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షితమైన భద్రమైన నగరమని మరోసారి చాటుకుంది. ఇండియా పాకిస్థాన్ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగాయి. ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు…

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి

pensioners

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 10 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు 2,000 మందికి 2025 ఏప్రిల్ పెన్షన్లు ఇంకా అందలేదని వార్తలు, ఫోన్లు వొస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

నేడు మిస్‌ ‌వరల్డ్ 2025 ‌ప్రారంభోత్సవం

తెలంగాణ ఖ్యాతిని, సంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈవెంట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9:  ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ 2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సీఎం…

పరువు కోసం పాక్‌ అసత్యప్రచారాలు

నిజ నిర్ధారణ చేస్తూ తిప్పికొడుతున్న భారత్‌ ‌న్యూదిల్లీ, మే 9: భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌ ‌డియా, సోషల్‌ ‌డియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి. పెద్ద ఎత్తున అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. సోషల్‌ ‌డియాలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు వీడియోలను, ఫొటోలను పోస్టు చేస్తున్నారు. భారత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే…

యుద్ధభూమిలో అమరుడైన తెలుగువీరుడు

నేలకొరిగిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సిఎం, డిప్యూటి సిఎంలు కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటన న్యూదిల్లీ/అమరావతి, మే 9: భారత్‌, ‌పాకిస్తాన్‌ యుద్ధంలో ఓ తెలుగు జవాన్‌ ‌వీర మరణం పొందాడు. శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్‌ ‌యుద్ధ భూమిలో…

రంగంలోకి టెరిటోరియల్‌ ఆర్మీ!

న్యూదిల్లీ, మే 9:  పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసిన పాక్‌ను భారత్‌ ‌సమర్థంగా అడ్డుకుంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్‌ ‌మరో కుతంత్రానికి తెరదీసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్‌ను ఇబ్బంది పెట్టాలనేదే…

పక్కా వ్యూహంతో భారత ఆర్మీ ..

సరిహద్దుల వెంట ఆగని పాక్ కాల్పులు ఆర్మీ హెడ్‌ ‌క్వార్టర్స్..‌ విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు గురుద్వారాలపైనా దాడులకు యత్నం పాక్‌ ‌డ్రోన్లన్నీ టర్కీకి చెందినవి గుర్తింపు అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం భారత రక్షణ శాఖ వెల్లడి భారత ఆర్మీ ప్రతిదాడితో పాక్‌కు కోలుకోలేని నష్టం అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా చర్చలు న్యూదిల్లీ, మే…