మేడారం.. మహా జాతర- రేపటి నుంచి షురూ

– రేపటి నుంచి షురూ – నాలుగు రోజులపాటు కీకారణ్యం జనారణ్యమే – ఆధునికత సంతరించుకున్న జాతర – ప్రయాస లేకుండా తల్లుల దర్శన భాగ్యం – ఎడ్ల బండి నుంచి వాయువిహంగాల దాకా.. – రేపు పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం …

– రేపటి నుంచి షురూ – నాలుగు రోజులపాటు కీకారణ్యం జనారణ్యమే – ఆధునికత సంతరించుకున్న జాతర – ప్రయాస లేకుండా తల్లుల దర్శన భాగ్యం – ఎడ్ల బండి నుంచి వాయువిహంగాల దాకా.. – రేపు పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం …

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమై,కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే…

– ఫిబ్రవరి 11న పోలింగ్.. 12న అవసరమైతే రీపోలింగ్ – 13న కౌంటింగ్ ..అదేరోజు ఫలితాల వెల్లడి – 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక – నేటినుంచే నామినేషన్ల స్వీకరణ.. 30 వరకు గడువు – 31న నామినేషన్ల పరిశీలన.. ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణ – వెంటనే అమల్లోకి వచ్చిన ఎన్నికల…

– అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి – కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు – మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క – దివ్యాంగులను ముందుకు నడిపించాలి – వారికి ట్రైసైకిళ్లు పంపిణీ మధిర, ప్రజాతంత్ర, జనవరి 27: పార్టీని ఉమ్మడి కుటుంబంలా భావించి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు,…

– కార్మికుల సంక్షేమానికి పెద్దపీట – అధికారులతో సమానంగా సౌకర్యాలు – ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం, – కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని డిప్యూటీ సీఎం…

– రాజ్యమేలుతున్న కుల సంఘాల గుర్తులు – ఆదేశాలు సరే, అమలు ముఖ్యం – » అధికార్లు నిష్పక్షపాతంగా అమలు చేయాలి – అప్పుడే ఆశించిన ఫలితం …

– మైనస్ 20 డిగ్రీల చలిలోనూ కొనసాగిన తరగతులు – వివిధ దేశాల్లోని పాలనాపరమైన సవాళ్లు, వాటి పరిష్కారాలపై చర్చ – తోటి ప్రతినిధులతో కలిసి బృంద చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ కె చెందిన కెనెడీ స్కూల్లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.…

– జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము – ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన – ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు – ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్డెర్ లేయెన్ న్యూదిల్లీ, జనవరి 26: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపదీ…

– భక్తులకు స్వాగతం పలుకుతూ సూచనలు – రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: ఈనెల 28వ తేదీ నుంచి జరిగే మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాంప్ ఆఫసులో…