Category ముఖ్యాంశాలు

హెచ్‌-1బి వీసాల రుసుము భారీగా పెంపు

– భారతీయుల నెత్తిన ట్రంప్‌ మరో పిడుగు – ఏటా లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు – వీసా కావాలన్నా, రెన్యువల్‌ చేసుకోవాలన్నా చెల్లించాల్సిందే – నేటినుంచే అమల్లోకి కొత్త నిబంధనలు వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 20: ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల విూద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే…

అస్తవ్యస్తమైన జనజీవనం

– హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన – వరదల బారిన అనేక ప్రాంతాలు – మరో మూడు రోజులు ఇదే పరిస్థితి – పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం – నాలుగు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబరు19: హైదరాబాద్‌లో కుండపోత వాన పడుతోంది. హయత్‌ ‌నగర్‌ ఎల్బీ నగర్‌ ‌ప్రాంతాల్లో పడుతున్న…

ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ నోట్లో మన్నే

– తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయం – కర్ణాటక కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీరుపై మాట్లాడని రేవంత్‌ -‌ మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు19: కర్ణాటక కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

అమెరికాలో పోలీస్‌ కాల్పులు

– పాలమూరువాసి మృతి – మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయండి – కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మృతుని తండ్రి విజ్ఞప్తి మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: అమెరికాలో మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థి అజీముద్దీన్‌ పోలీసుల కాల్పుల్లో మరణించినట్టు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం సమాచారం అందింది. వివరాలిలా ఉన్నాయి. మహ్మద్‌ నిజాముద్దీన్‌(29) అమెరికాలో మాస్టర్స్‌…

నెలాఖ‌రు లోపు ‘స్థానిక’ ఎన్నికలు అసాధ్యం

– కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు – ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్‌దే తుది నిర్ణయం – కెసిఆర్‌ ‌కుటుంబంలో అంతర్గత కలహాలకు కవిత బలి – కాళేశ్వరంపై సిబిఐ విచారణలో కిషన్‌ ‌రెడ్డి మోకాలడ్డు – మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేంవత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు – సిఎంతో భేటీ అయిన న్యూజెర్సీ గవర్నర్‌…

అవినీతికి పాల్పడితే 24 గంటల్లో క్రిమినల్‌ కేసు

-ౖఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతిని సహించం – ఇండ్లు ఇవ్వకుండానే చెల్లింపు చేసిన నలుగురు అధికారుల సస్పెన్షన్‌ – రూ.10 వేలు డిమాండ్‌ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడి తొలగింపు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు,…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై రేవంత్‌ సంచలన నిర్ణయం

– సీబీఐకి అప్పగించాలని ఆలోచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో జరిగిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్‌ అధికారులు…

యంగెస్ట్‌ స్టేట్‌ తెలంగాణకు ఘనమైన చరిత్ర

– రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ విజన్‌-2047 రూపొందిస్తున్నాం – ఇక్కడ పెట్టుబడులు పెట్టండి – పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం – పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా 12వ సదస్సులో సీఎం రేవంత్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 19: దేశంలో యంగెస్ట్‌ స్టేట్‌ (కొత్త రాష్ట్రం) తెలంగాణ.. అయినా తెలంగాణకు, హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

ముంబైలో ఐఫోన్ 17 విడుదల  సందర్భంగా హింసాత్మక ఘటనలు

ముంబైలో ఐఫోన్ 17 విడుదల సందర్భంగా హింసాత్మక ఘటనలు ముంబై బీకేసీ జియో సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఐఫోన్ 17 సిరీస్ విడుదల కోసం భారీగా చేరుకున్న అభిమానుల ఉత్సాహం చివరికి అల్లర్లకు దారితీసింది. ఆపిల్ స్టోర్ ఎదుట పొడవైన క్యూలలో నిల్చున్న వందలాది మంది ఒకదశలో తోపులాటకు దిగారు. కొంతమంది దాడికి దిగడంతో అక్కడే…