Category ముఖ్యాంశాలు

బంజారాహిల్స్ ‌వద్ద హైడ్రా భారీ ఆపరేషన్‌

– 5 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు – భూమి విలువ రూ.750 కోట్లు ఉంటుందని అంచనా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌10: ‌హైడ్రా మరో భారీ ఆక్రమణను తొలగించింది. బంజారాహిల్స్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించి, 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల విలువైన భూమిగా అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్ ‌రోడ్డు నంబర్‌ 10‌లో ఆక్రమణలను గుర్తించిన…

బీసీ రిజర్వేషన్ల వ్య‌వ‌హారంలో దోషి బీజేపీనే

– బిల్లుకు అడ్డుపడిందన్న సీపీఐ కూనంనేని హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 10:‌ బీసీ రిజర్వేషన్ల అంశంలో అసుల దోషి బిజెపి అని సిపిఐ ఆరోపించింది. ఈ బిల్లును తొక్కి పెట్టడంలో బిజెపి పాత్ర ఉందన్నారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ భారత రాష్ట్ర సమితి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు…

హైద‌రాబాద్ స‌మ‌గ్రాభివృద్ధే మా సంక‌ల్పం

– నారెడ్కో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: హైదరాబాద్‌ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన నారెడ్కో 15వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి…

హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరం

– ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం – ఉత్తర్వు కాపీలు అందాక తదుపరి కార్యాచరణ: మంత్రి పొన్నం  ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9: ‌బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్‌ ‌కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరుఫున…

హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతల ఆందోళన

– సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు – తీర్పు కాపీ చూసిన త‌ర్వాత ముందుకెళ‌తాం:  మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి – బీజేపీని నిల‌దీయాలి:  జూప‌ల్లి – రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకోవ‌డం అన్యాయం:  విహెచ్‌, ఆది శ్రీ‌నివాస్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌9 : బ‌సీ రిజర్వేషన్ల జీ.ఓ.పై హైకోర్టు స్టే విధించడంతో గురువారం హైకోర్టు ఎదుట బీసీ సంఘాల…

రిజర్వేషన్ల కోసం గట్టిగా యత్నించాం

– హైకోర్టు తీర్పు పరిశీలించాక తదుపరి కార్యారణ – బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలవి రాజకీయ విమర్శలు – మండిపడ్డ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌9:  ‌బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, హైకోర్టు స్టేపై  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకోర్టు తీర్పుపై స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిన తర్వాత…

నోటికాడ ముద్ద లాగేసుకున్నారు

– నోటిఫికేషన్‌ ఇచ్చాక స్టే ఎలా ఇస్తారు – సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని హైకోర్టు – రిజర్వేషన్లపై సిఎం రేవంత్‌ ‌స్పష్టం చేయాలి – లేకుంటే తెలంగాణ బంద్‌తో సత్తా చాటుతాం – బిజెపి ఎంపి, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌9:  ‌తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం…

రిజర్వేషన్లపై హైకోర్టులో వాడీవేడి వాదనలు

– 42శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం – ఇంటింటి సర్వే ప్రకార్మమే రిజర్వేషన్ల ఖరారు – హైకోర్టు దృాష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రెండో రోజు విచారణలో ఇరువర్గాలు ధర్మాసనం ఎదుట వాడివేడి వాదనలు వినిపించాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు…

‘స్థానిక’ ఎన్నికల నోటిఫికేషన్‌ నిలుపుదల

– జీవో 9పైనా మధ్యంతర స్టే – ప్రభుత్వ కౌంటర్‌ దాఖలుకు 4 వారాల గడువు – ప్రభుత్వ కౌంటర్‌పై పిటిషనర్‌ కౌంటర్‌కు 2 వారాల గడువు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది. అలాగే ఇందుకు సంబంధించిన జీవో 9పై కూడా…