యుద్ధం ..!

కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 27 మంది పర్యాటకులు మరణించి పది రోజులు గడిచింది. ఉగ్రవాదులు ఎవరు ..ఎక్కడి నుంచి వొచ్చారు ..స్థానికుల సహాయం తీసుకున్నారా అన్న అనుమానాల పై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర నిఘా వర్గాలు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. ముస్లిం మతోన్మాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయని ..ఉగ్రవాదులకు…









