నక్సల్స్ అంతమైతే.. భావజాలం నశిస్తుందా?

-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్ట్ నక్సల్స్ అనగానే కొందరికి గౌరవించిన విప్లవకారులు గుర్తొస్తారు. మరికొందరికి హింసను నమ్మిన మావోయిస్టులు కనపడతారు. కానీ, రాజ కీయంగా, సమాజశాస్త్రపరంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఇది ఓ పెచ్చులూడిన గాయం లాంటిది. దేశం లోతుల్లో దశాబ్దాలుగా నుంచీ నక్సలిజం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా…








