ఎసిబి కస్టడీకి మాజీ ఈఎన్‌సి హరిరామ్

ఈనెల 6 వరకు విచారణకు అవకాశం అవకతవకలపై కూపీ లాగనున్న అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నఈఎన్‌సి భూక్య హరిరామ్ ను ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ…









