రవివర్మ ఫోటో చెప్పిన జనధర్మ కథ

13. జనధర్మోవిజయతే దృఢమైన సంకల్పంతో జనధర్మ రవివర్మ అనే కథ చదవాల్సిందే. శ్రీ ముస్తాల శంకరరావు, శ్రీ యాదగిరాచార్య, శ్రీ దివ్వెల హన్మంతరావు శ్రీ యం.యస్. ఆచార్యగారు నలుగురూ 1958 నవంబర్‌లో ‘జనధర్మ’ వారపత్రికను ప్రారంభించారు. బిట్ల నారాయణగారి రవివర్మ ఫోటో స్టూడియోలోనే సమావేశమై పత్రిక ప్రచురణను నిర్ణయించారు. జనధర్మతో చాలా సంబంధాలు ఉన్న వారిలో…









