special Stories

special Stories

వైవిధ్యంలోని సామ‌ర‌స్య‌తే మ‌న దేశ ఐక్య‌త‌కు మూలం

” భారతదేశమనే ఈ బృహత్తర, రంగుల మొజాయిక్‌ను చూసినప్పుడు, ప్రతి ఒక్కరినీ సమానంగా ఉండమని బలవంతం చేస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని వారికి అర్థమైంది. అందుకే, వారు మనకు భారత లౌకికవాదం రూపంలో ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. పాశ్చాత్య దేశాలలో, లౌకికవాదం అంటే ప్రభుత్వం మతానికి పూర్తిగా దూరంగా ఉండటం. కానీ భారతదేశంలో, లౌకికవాదం అంటే…

నేటి యువతరానికి విలువల వికాసం అత్యవసరం

“నేటి యువతలో ఎక్కువ సమయం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకే పరిమితమవుతోంది. సమాచార సేకరణకు ఉపయోగపడాల్సిన సాంకేతికత సమయాన్ని వృథా చేసే సాధనంగా మారుతోంది. సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోవడం వల్ల సామాజిక స్పృహ, కుటుంబ అనుబంధాలు, సామాజిక బాధ్యతలు క్రమంగా తగ్గిపోతున్నాయి.” “యువతకు విలువల వికాసం – వివేకానంద స్ఫూర్తి,…

ట్రిబ్యునల్స్ కోర్టులతో నీటి వివాదాలు పరిష్కారమౌతాయా?

“తీర్పులు ఎట్లు వచ్చినా ఎవరో ఒకరు కోర్టులను ఆశ్రయించితే ఇంతే సంగతులు. కోర్టుల్లో కేసు ఓడిన వాడు కోర్టు దగ్గరనే ఏడ్చితే గెలుపొందిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చినట్లు. అందుకు భిన్నంగా రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా వ్యవహరించడం ఉత్తమం. కోర్టులు ట్రిబ్యునల్ తీర్పులు వలన ప్రయోజనం శూన్యం. ఇది అనంతంగా సాగుతూనే…

‘వై-ఫై ‘ నుంచి ‘లై-ఫై ‘ కి సాంకేతిక విప్ల‌వ ప్ర‌స్థానం!!

ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు ‘వై-ఫై ‘ బాగా తెలుసు. వై-పై రేడియో వేవ్‌ల ఆధారంగా ప‌నిచేస్తుంది. మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ‘లై-ఫై ‘ పేరుతో స‌రికొత్త టెక్నాల‌జీ అందుబాటులోకి వొస్తోంది. ఎల్ ఈడీ బ‌ల్బ్ ల‌లోని దృశ్య కాంతి ఆధారంగా ప‌నిచేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌! ప్ర‌స్తుతం దీన్ని ,మిలిట‌రీ హాస్పిట‌ల్స్, హై సెక్యూరిటీ జోన్ల‌లో వాడుతున్నారు. లై-ఫై టెక్నాలజీ…

ప్రజా సేవకు జీవిత కాలం త్యాగం.. వృద్ధాప్యంలో హక్కుల కోసం ఆర్తనాదాలు!

” ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది.” మన సమాజ గమనంలో ప్రజల రవాణాకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎంతో కీలకమైనది. రాత్రింబవళ్లు, ఎండనక వాననక,…

విలువ కోల్పోతున్న ప్రజా తీర్పు..!

“భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అసలు సవాలు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది అనేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వరకు మాత్రమే పరిమితమా? లేక ఆ ఐదేళ్ల కాలమంతా గౌరవించబడుతుందా? అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసి విశ్వసనీయమైన…

ఆకాంక్షల నుంచి కార్యాచరణ దాకా ..

“ఉపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలు ఇప్పటికీ ప్రధాన ప్రశ్నలుగానే ఉన్నాయి. ప్రజల అంచనాలు పెరిగిన కొద్దీ ఈ ప్రశ్నలు కూడా మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య బలం. ఆశలు పెరిగిన చోట జవాబుదారీతనం అవసరం కూడా పెరుగుతుంది..” గత పన్నెండేళ్ల భారత ప్రయాణం దేశాలు ఒక్కరోజులో మారవు. ముందుగా…

బాధ అనేది శత్రువా… లేక పరమ గురువా?

“కర్మసిద్ధాంతం ప్రకారం, ప్రతి బాధకూ ఒక అంతర్గత ప్రయోజనం ఉంటుంది అది గత కర్మల క్షాళన కావచ్చు, లేదా భవిష్యత్తులో మన ఆత్మ ఎదుగుదలకు అవసరమైన కఠినమైన పునాది కావచ్చు. గీత నిర్వచించిన స్థితప్రజ్ఞుడు అంటే అస్సలు బాధ అనుభవించని వాడు కాదు, బాధ వచ్చినప్పుడు తన సమతుల్యతను కోల్పోకుండా చలించని వాడు.పాశ్చాత్య తత్వశాస్త్రంలో కూడా…

యువతకు కలలు చూపి… ఇప్పుడు వంటవాళ్లు, ప్లంబర్లుగా మారమంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద సుమారు రూ. 2,400 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు మరియు ఇతర భాగస్వాములను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ఇప్పటికే 15 లక్షల ఉపాధి అవకాశాలు…

నింగికెగిసిన యోగ ప్రచార హోరు నీరుగారిన సంగీత జోరు

“ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా, తెలంగాణలో సుసంపన్నమైన జానపద  గిరిజన సంగీతాన్ని జరుపుకునే సంగీత కచేరీని ప్రతి ఏటా నిర్వహించాలి.  తెలంగాణ  ప్రాంతం  విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుంచి ప్రతిభావంతులైన జానపద గిరిజన సంగీత కళాకారులు, అంతరించిపోతున్న కళలు  ప్రత్యేక సంగీత సంప్రదాయాలు వాయిద్యాలను భావి…