special Stories

special Stories

మృత్యువు -భీమవరపు పురుషోత్తమ్

కాలం నన్ను గాలిపటంలా ఎగరేసినపుడు ఆనందపు గిలిగింతలు చూశాను కరుకు పాదాలతో అణగదొక్కినప్పుడు గబ్బువాసనలో కృంగిపోయేను కాలం ఒక్కటే! కానీ, ఇలా ఎలా? బహురూపాల గురించి కనుక్కుందామని ఇంటికి వెళ్ళా ఇంటి ముందు అంతులేని జనం నాలాగే వచ్చి పడిగాపులు పడి ఉన్నారు ఇదయ్యేపనికాదని వచ్చేస్తూ కాలం ఇంటి ముందు బోర్డు చూసి ఉలిక్కిపడ్డా అక్కడ బంగారురంగు అక్షరాలు…

మృగయా -మణి వడ్లమాని

ఆఫీస్ పనిమీద కలకత్తా వచ్చిన గౌతమ్ కి అక్కడి గెస్ట్ హౌస్‌లో ‘సోనూ’ పరిచయమయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఆ కుర్రాడి అసలు ఊరు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుందర్‌బన్స్ లోని మడ అడవులలో  చిన్నదీవిలో.  ట్రైనింగ్ సెషన్స్ అయ్యాక  రోజు సోనుతో కూర్చుని కబుర్లు చెప్పేవాడు. ఆ రోజు సాయంత్రం సోనుని తీసుకుని బజారుకు…

రాధాకృష్ణుడు-రాజీవన్

తిరువనంతపురం రైల్వే స్టేషన్ మధ్యాహ్నం. నేను, రాధాకృష్ణ- ప్లాట్‌ఫారం మీదున్న సిమెంట్ బెంచీపై కూర్చుని ఉన్నాము. మధ్యాహ్నం కాబట్టి ప్లాటుఫారం మీద జనాలు చాలా తక్కువ కనిపిచ్చారు. మా రైలు గంట ఆలస్యం అవుతుందని ప్రకటన. వెంటనే కంగారుగా అనిపించింది. కానీ రాధాకృష్ణ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. ఈ ప్రయాణం ఉత్తరప్రదేశికి. మేము మధురై, ద్వారక…

పుస్తకాల ఆవిష్కరణ పురస్కార ప్రదానం

సాహిత్య సమాచారం డాక్టర్ నలిమెల భాస్కర్ చేసిన పరిశోధనలు ఇపుడు పుస్తకరూపంలో వస్తున్నాయి. ‘తెలుగులో సామెతలు- ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశోధన’ (ఎంఫిల్), ‘తెలుగు, మలయాళ సామెతల కుటుంబ జీవన చిత్రము’ (పిహెచ్ డి) గ్రంథాలను- 28-6-2026 (ఆదివారం) ఉదయం 10 గంటలకు కరీంనగర్లోని ఫిలింభవన్లో ఆవిష్కరిస్తారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ కు నలిమెల  బుచ్చమ్మ- రామచంద్రం…

అన్ని బడుల ను ఆరుట్లలా లా మార్చండి..

“ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగలూరు హిందూ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావానంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ…

మానవ ఘర్షణలకి కళాత్మక రూపం

chamma Varaala Anandh

‘నేను పుట్టి పెరిగిన పల్లెబతుకు, ఉద్యోగరీత్యా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కార్మికులతో బతుకు, ఆసక్తిరీత్యా ఆదివాసీ ప్రాంతాలతో అనుబంధం, ఆదివాసీ, వ్యవసాయిక, కార్మిక జీవితాలు, ఆ జీవితాల్లోని ఆరాట పోరాటాలు అన్నీ నా జీవితంలో భాగమయ్యాయి.’ అంటారు అల్లం రాజయ్య. ఇంకా సృజనాత్మక రంగమయిన కథగురించి చెబుతూ ‘కథలోని అంగాలైన శిల్పం, భాష, సన్నివేశాలు, వాతావరణం,…

“కనీస వేతనాల” పట్టకం నుంచి మన జీవన దృశ్యం

“మొత్తం మీద సగటున నెలజీతం రు. 14,000 నుంచి రు. 20,000 వరకు మాత్రమే ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం తన ఔదార్యం చూపుకుంది. అంటే రోజుకు కనిష్ట స్థాయిలో రు. 538, గరిష్ట స్థాయిలో రు. 769 అన్నమాట. కుటుంబ సభ్యులలో మరొకరు కూడా వేడి నీళ్లకు చన్నీళ్లలా ఏదో ఒక చిరుద్యోగం, పని చేస్తున్నారనుకున్నా,…

ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పు!

భ‌య‌ప‌డుతున్న‌ట్టుగానే ఎల్ నినో ప్రభావం ప్రారంభమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఐఎన్‌సీఓఐఎస్‌) నివేదికల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు మొద‌ల‌వ‌డ‌మే ఇందుకు కార‌ణమ‌ని, దీని ప్రభావం వ‌ల్ల రాబోయే నైరుతి రుతుపవనాల కాలంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ప్రభుత్వం స‌మీక్ష‌ల‌తో…

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎందుకు చేయరు?

“ప్రక్క దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చోట్ల వచ్చిన జెన్ జెడ్ తిరుగుబాటు ప్రభావం భారతీయ యువత పై ఉంది.ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లో పేరుకుపోయిన అవినీతి మూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్లు పదేపదే లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం.కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విద్యార్థుల్లో అసహనం…

నిష్పాక్షిక సంస్కరణా? వివాదాల సుడి గుండమా?

“గత కొన్నేళ్లుగా ఎన్నికల షెడ్యూళ్ల ఖరారు, ఎన్నికల నియమావళి అమలు, ఈవీఎంల పనితీరు, విపక్ష నాయకులపై చర్యల వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీరు అధికార పక్షానికి అనుకూలంగా ఉందనే ఆరోపణలు దేశంలో బలంగా వినబడు తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎస్ఐఆర్‌ వంటి సున్నితమైన ప్రక్రియను కూడా రాజకీయ విశ్లేషకులు, పౌర సమాజం అనుమానపు దృక్పథంతోనే…