special Stories

special Stories

రూపాయి విలువ పై ముప్పేట దాడి

A Triple Attack on the Value of the Rupee Inflation, Imports and Global Pressure

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది కేవలం స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన వార్తలా అనిపించినప్పటికీ, దీని ప్రభావం నేరుగా మన ఇల్లు, వంటగది మరియు జేబుపై పడుతుంది. రూపాయి విలువ వేగంగా పడిపోయినప్పుడు, ఆ ప్రభావం నెమ్మదిగా ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, దిగుమతి చేసుకునే వస్తువులు, విదేశీ…

తెలంగాణ అస్తిత్వ బావుటా ఎగరేద్దాం

“తెలుగు కథా సాహిత్యంలో సీమాంధ్ర సంకలనకర్తలు  సాగించిన అక్షర ద్రోహాన్ని సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు  గతంలోనే ఖచ్చితమైన లెక్కలతో (Statistical Evidence) నిరూపించారు: ఒకాయన 36 ఏళ్లుగా ఏటా వేసే కథాసంకలనం ో 14 కథల్లో రెండు మూడు తెలంగాణ కథలు వేసి ఇదే తెలుగు కథ అంటారు. ఈ వివక్షని అధిగమించడానికి తెలంగాణలో జిల్లాల వారీగా కథా సంకలనాలు వెలువడ్డాయి. సమాంతరంగా భారతీయ సాహిత్యం…

పెరుగుతున్న యువ విద్యార్థుల ఆత్మహత్యలు

“2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి చొప్పున ఆత్మహత్యకి పాల్పడనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చెప్తున్నాయి. అంటే రోజుకు సగటున 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్సీఆర్బీ వారి ‘యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా 2021’ నివేదిక ప్రకారం 2020లో నమోదైన 12,526 మరణాలతో పోలిస్తే…

కుటుంబమే మన బలం.. బలగం

మనిషి జీవితానికి మొదటి పాఠశాల కుటుంబమే. అక్కడ నేర్చుకునే విలువలే సమాజ నిర్మాణానికి పునాది. కుటుంబ బంధాలు బలహీనపడితే సమాజం కూడా అస్థిరంగా మారుతుంది. అందువల్ల కుటుంబ వ్యవస్థను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. కుటుంబాలను ప్రభావితం చేసేది సామాజిక, ఆర్థిక అంశాలే. వీటిని చర్చించడం, కుటుంబ విలువలను పెంచడం ద్వారా బలమైన సమాజాన్ని…

సెల్ ‘పీస్’

మెరుపు తీగెలు మొగుడూ పెళ్ళాలిద్దరూ గొడవ పడుతున్నారు ఎందుకూ? మొగుడూ పెళ్ళాలు కాబట్టి గొడవ యెక్కడ మొదలైంది? ఊ… కూర దగ్గర కర్రీ పాయింట్ దగ్గర అర్థం కాలేదు? ‘రోజంతా వర్క్ చేసి వచ్చి మళ్ళీ నువ్వు యింట్లో కర్రీ చేయడమెందుకు’ అన్నాడు మొగుడు. పెళ్ళాం యేమంది? ‘నా చేతి వంట నచ్చట్లేదు అని చెప్పండి’…

ఒక మానసిక యాత్ర

తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు రాసిన ‘చివరికి మిగిలేది’ కేవలం ఒక కథను చెప్పిన నవల మాత్రమే కాదు, అది ఒక మనిషి అంతరంగపు నిశ్శబ్ద చరిత్ర. బాహ్య ప్రపంచం ఎంత హంగామాగా కోలాహలంగా ఉన్నా, మనసు లోపల జరిగే సంఘర్షణలు మాత్రం నిశ్శబ్దంగానే రగులుతాయి అన్న సత్యాన్ని ‘చివరకు మిగిలేది’ ఎంతో సున్నితంగా హృద్యంగా చిత్రించింది. ‘చివరికి మిగిలేది’లో దయానిధి…

నేను సమ్మిళిత రూపాన్ని

దాదాపు నాలుగు దశాబ్దాల సాహిత్య ప్రయాణం మొత్తంలోనూ ప్రశంస, విమర్శ తనని ఎక్కువ వేధించకుండా నిలువరించగలిగిన స్థితప్రజ్ఞత, కాలంలో సమానంగా నడవగలిగిన హృదయం, అనేక ప్రక్రియల ద్వారా మానవ అంతరంగపు అన్వేషణ, బహుళ తాత్విక పునాదుల శోధనల ద్వారా తెలంగాణ, తెలుగు సాహిత్యాలలో అరుదైన స్వరం ‘వంశీకృష్ణ’తో కె ఎన్ మల్లీశ్వరి ఇంటర్వ్యూ    సాహిత్యం…

ప్రకృతి చిత్రాలు

రేఖా రామానుజన్ అలలేని కొలనులో శిలలా జాబిలి * రంగులతాడు విసిరి చూపుల్ని కట్టేసింది హరివిల్లు * నిద్రలో పాపాయి నవ్వు నింగినొదిలేసాయి తారలు * నింగి పుష్పాలు పరిమళించవు ప్రకాశిస్తాయి * నిద్ర లేచిన సూర్యుడికి నిశ్చల తటాకం నిలువుటద్దం * నీడ కొంచెమే నిటారు చెట్టుకు * నింగి కంటే నదికే బాగుంది…

మోదీ విధానాలే కారణమా?

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అధికార వర్గాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయి  వాస్తవాలు మాత్రం భిన్న చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ద్రవ్యోల్బణ గణాంకాలు, రూపాయి పతనం, పెరుగుతున్న ఆహార ధరలు, అంతర్జాతీయ ముడి సరుకుల ధరల ప్రభావం, నిరుద్యోగం, వినియోగ వ్యయం తగ్గుదల— ఇవన్నీ దేశ…

ముస్లిం ల ఆర్థిక మూలాలపై హిందుత్వ పంజా ..!

“ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైత్, ఖతార్, ఒమాన్ ల నుంచి; క్రిస్టియన్ దేశాలైన రష్యా,  అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పెట్రోలియం ఉత్పత్తులను కూడా కొనవద్దని; విధర్మీయులైన చైనా నుంచి దిగుమతి అవుతున్న భారీ ఇంజనీరింగ్, యంత్ర పరికరాల దగ్గర నుంచి పతంగుల మాంజ దాకా.. అన్ని రకాలైన ఉత్పత్తుల…