తెలంగాణ జర్నలిస్టుల గోస..

పుష్కరకాలం దాటినా మారని వివక్ష! అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అన్యాయంపై ఆగ్రహం.. ఏపీ కార్డుల్లో ఇక్కడి వారికి చోటుండదు.. తెలంగాణ కార్డుల్లో మాత్రం వారికే పెద్దపీట! ‘ఫ్యూచర్ సిటీ’ ఇళ్ల స్థలాల్లో ‘జెన్-జీ’ జర్నలిస్టులకు తొలి ప్రాధాన్యమివ్వాలి.. “రాష్ట్రం వొచ్చి పుష్కరకాలం అయిపోయిన అప్పటికీ తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితిలో మార్పు లేదు. ప్రభుత్వంలో పలు…








