దిష్టితాడు

తీరంలో పాలుగారుతున్న పసిదాని బుగ్గలా పడవల గుంపు నదిలో పొలమారింది. ఆవులిస్తున్న నత్తగుల్ల వాళ్ళ నైక్ షూ కింద శాశ్వతంగా నిద్రోయింది. ఆమె బీరు తాగుతూ పడవల్ని బూతులు తిడుతుంది. నదిని శపిస్తుంది వారం క్రితమే ఆమె నదిపై అద్భుతమైన కవిత రాసింది. పాడు పడవలు ఆమె ప్రియుడ్ని పొట్టన పెట్టుకున్నాయి. తెల్లటి బొచ్చు కుక్కపిల్లలా…









