రెవెన్యూమంత్రి పేరిట వసూళ్లు..

ఇద్దరు నిందితుల అరెస్ట్ అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు మంత్రి పొంగులేటి హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి పర్స నల్ అసిస్టెంట్ ( పిఎ) ల మని చెప్పి అమా యకులను మోస గిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీ సులు అరెస్ట్…








