ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నది

అస్తిత్వ ఉద్యమాలిచ్చిన సమాధానాలు, వర్తమాన సవాళ్ళకి సరిపోతున్నాయా? అస్తిత్వ ఉద్యమ చైతన్యం నుంచి పుట్టిన మేధావి, సాహిత్యకారుడు, సామాజిక ఉద్యమకారుడు, క్రాంతదర్శి ద్రావిడ జాతి విముక్తి లక్ష్యంగా తన మార్గాన్ని విస్తరించుకుంటున్న డా. జిలుకర శ్రీనివాస్ తో ముఖాముఖి.్న కె. ఎన్. మల్లీశ్వరి అస్తిత్వ ఉద్యమాలని పిలుస్తున్న దళిత, స్త్రీ, మైనార్టీ, తెలంగాణవాదాలన్నీ అసమానతలు రద్దు…









