Prajatantra Desk

Prajatantra Desk

పదేళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలన స్వర్ణయుగం

గ్రామస్వరాజ్యం కోసం గాంధీ కలలను నిజం చేసాం ఉద్యమ కలను సాకారం చేసిన కెసిఆర్‌ ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌24: ‌తన పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ ఉద్యమ నినాదాలను నిజం చేశారని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత…

భూభారతితో రైతుల భూములకు భద్రత

ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి స్పీకర్ గ‌డ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : భూమి అంటే ఆదాయాన్ని ఇచ్చే వనరే కాదు.. అది సమాజంలో ఆత్మ గౌరవాన్ని ఇచ్చేదని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్  లోని అంబేద్కర్ భవనంలో భూభారతి  నూతన‌ ఆర్ఓఆర్ చట్టంపై…

ములుగు కర్రె గుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు మావోయిస్టుల మృతి దండ‌కార‌ణ్యంలో కొన‌సాగుతున్న కూంబింగ్‌ ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌24: ‌ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. భీమారంపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర పోరు ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మోస్ట్ ‌వాంటెడ్‌ ‌మావోయిస్టు హిడ్మాతో పాటు దాదాపు 2500 మంది మావోయిస్టులు భీమారంపాడు…

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌24: ‌హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఏకంగా 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, గతంలోనూ దేశవ్యాప్తంగా హవాలా వ్యాపారులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్లీ, జైపూర్‌, ‌బెంగాల్‌, ‌కోల్‌కతాలోనూ దాడులు చేశారు. తనిఖీల్లో…

దూకుడు పెంచిన భార‌త్‌

సీ స్కిమ్మింగ్‌ ‌టార్గెట్‌ను టెస్ట్ విజ‌య‌వంతం ‌లక్ష్యాన్ని ఛేదించిన వీడియో విడుదల భారత్‌-‌పాక్‌ ఉ‌ద్రిక్తతల వేళ కీలక పరిణామం ముంబై, ఏప్రిల్ 24 :  భారత్‌-‌పాక్‌ ‌మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నౌకదళం పూర్తిగా అప్రమత్తతతో ఉంది. తాజాగా గైడెడ్‌ ‌మిసైల్‌ ‌డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ ‌సూరత్‌ ‌తొలిసారి గగనతలంలో వొస్తున్న…

హైదరాబాద్‌లో హై అల‌ర్ట్‌

వరుస ఈవెంట్స్ నేప‌థ్యంలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం నిఘా హెచ్చరికలతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏ‌ప్రిల్‌24: ‌కశ్మీర్‌ ‌పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరుణంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిఘా  హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. హైదరాబాద్‌ ‌లో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లు ఉన్న తరుణంలో…

తెలంగాణ స‌త్తా ప్ర‌పంచానికి చాటేలా భార‌త్ స‌మ్మిట్‌

ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలిపేందుకు కృషి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, ఏప్రిల్ 24: ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా చూపడానికి భారత్ సమిట్ గొప్ప కార్యక్రమంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని చేపట్టిందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన…

రసమండలి

కలలు, కోర్కెలూ కర్తవ్యాలు, బాధ్యతలు కలగలిసి కమ్ముకునే బ్రతుకుమలుపులో ఉన్నాన్నేను. రోజుకొక్క రెండు గంటలు అదనంగా దొరికితే లోకాన్నేలేస్తానన్న భ్రమ చాలాసార్లు నన్నొదలదు. తలకెత్తుకున్న పనులే పూర్తిచేయలేక నిస్సత్తువలో సోలిపోయేటప్పుడు మాత్రం ఎందుకూ కొరగాననిపించే దిగులు బోనస్‌.  ‌సమస్యేమిటంటే, ఏ వ్యాపకం శక్తినిస్తోందో, ఏది శక్తిని కోరుతోందోగమనించుకునే తీరికదొరక్క పోవడం. వెయ్యిరకాలుగా అక్కరకురాగల మొబైల్కూడా, రీచార్జ్…

ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నది

 అస్తిత్వ ఉద్యమాలిచ్చిన సమాధానాలు, వర్తమాన సవాళ్ళకి సరిపోతున్నాయా? అస్తిత్వ ఉద్యమ చైతన్యం నుంచి పుట్టిన మేధావి, సాహిత్యకారుడు, సామాజిక ఉద్యమకారుడు, క్రాంతదర్శి ద్రావిడ జాతి విముక్తి లక్ష్యంగా తన మార్గాన్ని విస్తరించుకుంటున్న డా. జిలుకర శ్రీనివాస్‌ ‌తో ముఖాముఖి.్న కె. ఎన్‌. ‌మల్లీశ్వరి అస్తిత్వ ఉద్యమాలని పిలుస్తున్న దళిత, స్త్రీ, మైనార్టీ, తెలంగాణవాదాలన్నీ అసమానతలు రద్దు…

‌చీకటిలో వెలుగు

చీకటి రాత్రి కౌగిలిలో భయం నీడలా వెంటాడింది మౌనపు గోడలు కట్టి నీ స్వరాన్ని బంధించింది కానీ, చీకటి శాశ్వతం కాదు వెలుగు రేఖ ఉదయించక మానదు నీ కన్నీళ్లు నదులై ప్రవహించి అన్యాయపు పునాదుల్ని కదిలిస్తాయి నీ మౌనం పిడుగులై పేలి దుర్మార్గుల గుండెల్ని భయపెడుతుంది నీ ఆక్రోశం తుఫానులా విరుచుకుపడి అహంకారపు శిఖరాల్ని…