మరింత పారదర్శకంగా వోటరు జాబితా

జనన, మరణ ధ్రువీకరణ రికార్డులతో వోటరు కార్డు అనుసంధానం కొత్త డిజైన్ లో వోటరు సమాచార స్లిప్ లు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం న్యూదిల్లీ, మే 1 : వోటర్ల జాబితాను నవీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వోటర్ల జాబితాను జనన, మరణ ధ్రువీకరణ రికార్డులతో అనుసంధానం…









