prajatantra_news

prajatantra_news

తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు

మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: భారత ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించిన పీవీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన శక్తియుక్తులతో గట్టెక్కించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో మహా మేధావి, అపరచాణక్యుడు అయిన పీవీ ఏ పదవి చేపట్టినా అది ప్రజల…

గురుకులాలను ప్రవేశపెట్టిన ఘనత పీవీదే

మంత్రి పొన్నం నివాళి క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 28 : మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు 104 వ జయంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమిలో పీవీ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళుల‌ర్పించారు. అనంతరం ఉచిత కంటి వైద్య‌ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పీవీ అనేక…

మహాన్యూస్‌ ఛానల్‌పై దాడి అమానుషం

వెనుక ఎంతపెద్దవారున్నా చర్యలు తప్పవు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మహాన్యూస్‌ ఛానల్‌ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌ మూకల దాడిని ంవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఇది అమానుష చర్య అని పేర్కొన్నారు. మీడియా సంస్ధల కార్యాలయాలపై భౌతిక దాడులకు పాల్పడడం,…

వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం

607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 28: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు…

పామాయిల్‌ సాగుకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరూఖ్‌నగర్‌ మండలాల్లోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32 వేల ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటారు. మంచాల మండలం బోడకొండలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి, తలకొండపల్లి మండలం చీపునూతలలో కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.…

సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణిలో అమలు జరుపుతున్న ఉచిత ప్రమాద బీమా పథకం ప్రభుత్వరంగ సంస్థలకేగాక అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థలో అమలు జరుపుతున్న రూ.1.2 కోట్ల ప్రమాద బీమా పథకం…

హామీలు అమలయ్యేదాకా రేవంత్‌ను వదలం

తెలంగాణ భవన్‌లో విద్యార్థులు, నిరుద్యోగులతో హరీష్‌రావు భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దాకా అసెంబ్లీ లోపల, బయట బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని, తమ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు.…

దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

KTR

కేటీఆర్‌ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామన్నారు. కొన్ని నెలలుగా విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది,…

మహనీయుడు పీవీ

మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రజాభవవన్‌లో ఆ మహనీయుడి చిత్రపటానికి పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంపద పెంచారు.. పేదలకు…

పీవీకి మంత్రి దామోదర ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పీవీ నరసింహారావు సేవలను…