prajatantra_news

prajatantra_news

బీజేపీ రాష్ట్ర సారథిగా రామచందర్‌రావు ?

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

నామినేషన్‌ వేయనున్న మరికొందరు నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఒక కొలిక్కి వొచ్చినట్లుగా వార్తలొిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, అడ్వకేట్‌ ఎన్‌.రామచందర్‌ రావును రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేయవలసిందిగా పార్టీ కేంద్ర అధిష్థానం కోరినట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో ఆయన పేరును…

మహా టీవీపై దాడి హేయనీయం

సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మహా టీవీ చానెల్‌ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్‌చరించారు. ఈమేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా అడుగులు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాభివృద్ధికి రూ.10వేల కోట్లను 2024-25 బడ్జెట్‌లో తమ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రపంచ…

రిజర్వేషన్లు అమలు చేయ‌కుంటే ‘స్థానిక’ ఎన్నికలు జరగనివ్వం

90 బీసీ సంఘాల స్ప‌ష్టీక‌ర‌ణ‌ హాజ‌రైన బీసీ సంక్ష‌మే సంఘం అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య‌ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్ డాక్ట‌ర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 :  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే గ్రామ, నగర స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్న డిమాండ్‌ను 90 బీసీ కుల…

ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ధ్యేయం

పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ, కొత్త వాటి కి ప్రాధాన్యం విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తంకుమార్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌ ప్రజాతంత్ర జూన్‌ 28: రాష్ట్రంలోని ప్రతి నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో వినియోగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని  రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి…

‘కోటి మంది కోటీశ్వరులు” లక్ష్యాన్ని సాధించాలి

సెర్ప్‌ అడిషనల్‌ సీఈవోకు మంత్రి సీతక్క అదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సెర్ప్‌ అడిషనల్‌ సీఈఓ పి.కాత్యాయనిదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ఇటీవలే సెర్ప్‌ అడిషనల్‌ సీఈఓగా నియమితులైన కాత్యాయని దేవి సచివాలయంలో మంత్రి డాక్టర్‌…

మీడియాపై దాడి అమానుషం

దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు బాధ్యలందరిపై కఠిన చర్యలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మీడియాపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మీడియాపై మూకుమ్మడి దాడి చేయడం అత్యంత దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. మీడియాలో జరిగే చర్చలు, చెప్పే…

మూడు లేయ‌ర్లుగా తెలంగాణ అభివృద్ధి

– న‌గ‌ర‌ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చేందుకు కృషి చేసిన పి.జె.ఆర్‌ – చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల‌నే హైడ్రా కూల్చివేసింది – పి.జె.ఆర్. ఫ్లైఓవర్‌ ప్రారంభ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 28: హైద‌రాబాద్ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చేందుకు పి.జ‌నార్థ‌న్ రెడ్డి ఎంత‌గానో కృషిచేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ‌చ్చిబౌలిలో పి.జె.ఆర్.…

విద్యార్థి దత్తత గొప్ప కార్యక్రమం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కితాబు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 28: ‌పేద విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొల్లపల్లి గణేష్‌ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి విద్యార్థి దత్తత కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు.  ధర్మపురి పట్టణంలో శనివారం విద్యార్థి…

 ప్రశ్నించే గొంతుకలు మూగబోతే ప్రజాస్వామ్యానికి విఘాతం

కేంద్ర ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి ఎమ్మెల్సీ మధుసూదనాచారి అణచివేతతో ఉద్యమం ఆగదు : పౌరహక్కుల సంఘం అమరుల త్యాగం వృథా కాదు :  నిర్బంధ వేదిక నాయకుడు  రవిచందర్ అణచివేత ఉన్నంతకాలం ఉద్యమం ఆగదు: పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు…