prajatantra_news

prajatantra_news

వచ్చే పదేళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి

జెన్కో డైరెక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం విద్యుత్‌ ఒప్పందాల అమలుపై రోజువారీ సమీక్షలు చేయండి జెన్‌కో అధికారులు, డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాబోయే ఐదు, పదేళ్లకు రాష్ట్రంలో ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్‌కనుగుణంగా ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

పేద విద్యార్థుల ఆకలి మంటలు

KTR

భోజనం పెట్టకుండా గోస పెడుతున్నారు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27: ‌ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు భోజనం పెట్టుకుండా వారిని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గోస పెడుతున్నదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. ’అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట .. హంస తూలికలు ఒకచోట,…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో డైలీ సీరియల్‌

MP RaghunandanRao

అనవసర నేతలను విచారిస్తున్న సిట్‌ ‌ఫిర్యాదు చేసిన తనను మాత్రం దూరం పెట్టారు దుబ్బాక నుంచే ట్యాప్‌ అయినట్లు పలుమార్లు ఫిర్యాదు మెదక్‌ ‌బిజెపి ఎంపి రఘునందన్‌ ‌రావు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌ప్రారంభమైందని.. మొట్ట మొదటిసారిగా తన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అయ్యిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌…

ఐఏఎంసీకు భూముల కేటాయింపు జీవో రద్దు

హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, ‌డియేషన్‌ ‌సెంటర్‌ ఐఏఎం‌సీకు చేసిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసింది. ఐఏఎంసీ భూకేటాయింపుతో పాటు, ప్రస్తుత భవనం నిర్వహణ కోసం జారీ చేసిన జీ.ఓ.లను కూడా హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్‌ ‌రాయదుర్గంలోని సర్వే నెంబరు…

అన్నపూర్ణ పేరు మార్చడం దుర్మార్గం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27:  ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‘ఎక్స్’ ‌వేదికగా ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో మార్పు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ 18 ‌నెలల్లో కేవలం పేర్లను మాత్రమే…

టెన్త్ అడ్వాన్స్‌డు సప్లింమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27:‌తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పదవ తరగతి అడ్వాన్డస్ ‌సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతము 73.35గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు మొత్తం 42,834 మంది విద్యార్ధులు రిజిస్టర్‌ ‌చేసుకోగా అందులో 38,741 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 28,415 మంది విద్యార్థుల ఉత్తీర్ణులయ్యారు. బాలురు సాధించిన ఉత్తీర్ణతా…

మేలైన విద్య, మెరుగైన వసతులే ప్రామాణికం

– ఇంజినీరింగ్‌ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం యోచన – ఆయా అంశాల అధ్యయనానికి కమిటీ నియామకం – నిర్దేశిత సమయంలోనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌  హైదరాబాద, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది, బోధనస్థాయి, కళాశాలల్లో ల్యాబ్‌లు, భవనాలు…

డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్లకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజుల వ్యవధిలోనే డీఏ జీవో విడుదల…

విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన పీవీ

CM Revanth Reddy

రేపు జయంతి ఆయనను స్మరించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి స్మరించుకున్నారు. ప్రధానిగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని, అన్ని రంగాల్లో ఆర్థిక సంస్కరణలతో దేశ…

గిగ్‌ వర్కర్ల కోసం త్వరలో చట్టం

కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: గిగ్‌ వర్కర్ల హక్కుల కోసం కొత్త చట్టం తెస్తామని తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని, ఈ క్రమంలో వారి కోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేనున్నదని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.…