prajatantra_news

prajatantra_news

రేప‌టినుంచి సరస్వతీ నది అంత్య పుష్కరాలు

– కంచి స్వామి, గవర్నర్ శుక్లాల తొలి పుష్కర స్నానం – 30-40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా – ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : కాళేశ్వరం వద్ద ఈనెల 21నుంచి జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. 12…

నెట్ జీరో సిటీ తరహాలో ఫ్యూచర్ సిటీ

– అంతర్జాతీయ సంస్థలను రప్పించాలి – ప్రజాప్రతినిధులు, బ్యురోక్రాట్లు, జర్నలిస్టులకు 500 ఎకరాలు – హెల్త్ క్లస్టర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి – పరిశ్రమల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల కల్పన…

అమృత్ 2.0లో మూసీ నది శుద్ధి

– 39 ఎస్టీపీలను మంజూరు చేసిన కేంద్రం – మెట్రో రెండో దశపై సానుకూలంగా పరిశీలిస్తాం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఖట్టర్ న్యూదిల్లీ, మే 20 : కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

కవాడీగూడలో దారుణం

– స్పా సెంటర్‌లో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో కట్టుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా చంపేశాడు. గొడవ పడి స్పా సెంటర్‌కు వచ్చిన భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.…

విజయ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం

– సొంత బలం లేకపోవడమే అతిపెద్ద బలహీనత – తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చెన్నై, మే 19 : ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్ప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు…

నగరంలో వరుస అత్యాచారాలు

– సినిమా షూటింగ్ పేర మోసం.. యువతిపై ఇద్దరి అత్యాచారం – మరో కేసులో బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: నగరంలో వ‌రుస దారుణాలు చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్‌లో ఓ యువతిపై ఇద్దరు యువకులు రెండు రోజులపాటు అత్యాచారం సాగించగా ఇబ్రహీంపట్నంలో ఓ బిటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం…

చాపకింద నీరులా మత మార్పిళ్లు

– యూపీలో నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు – పదిమంది నిందితుల అరెస్ట్.. ముమ్మర దర్యాప్తు లక్నో, మే 19 : నాసిక్‌లోని ఓ బహుళజాతి కంపెనీలో బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక వేధింపులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటువంటి మరో ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని విÖర్జాపుర్‌లో వెలుగులోకి వచ్చింది. జిమ్‌లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకుని…

రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి

– పంట దిగుబడుల్లో నేల ఆరోగ్యం కీలకం – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల – పచ్చిరొట్ట విత్తనాలు, జిప్సం వాడకంపై రైతులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 G రాష్ట్రవ్యాప్తంగా రైతులకు దూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పంట దిగుబడుల్లో కీలక పాత్ర పోషించే భూసార ఆరోగ్య పరిరక్షణ, సాయన ఎరువుల…

ఫల్తా నియోజకవర్గంలో మమతకు షాక్

– 21న రీపోలింగ్ నుంచి తప్పుకున్న పార్టీ అభ్యర్థి కోల్‌కతా, మే 19: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్ జరగునున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. ఈనెల 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు…

యూజీసీ ‘నెట్‌’ దరఖాస్తులకు రేపు చివరి రోజు

న్యూదిల్లీ, మే 19: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక హెచ్చరిక జారీ చేసింది. జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ పక్రియ ఈనెల 20తో ముగియనున్నట్లు వెల్లడించింది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే అధికారిక…