deccan.com

deccan.com

మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నాల‌జీ

సాంకేతిక ప‌రిజ్ఞానం అందించేందుకు ఆస‌క్తి వ్యర్థ జలాల పునర్వినియోగంపై శిక్ష‌ణ‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,న‌వంబ‌ర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ టెక్నాల‌జీని వినియోగించ‌నున్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌కు  అధునాత‌న‌ సాంకేతిక పరిజ్ణానాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం చేయ‌డంపై ఐటీ, పరిశ్రమల మంత్రి…

‌రూ.142 కోట్లతో రామప్ప, సోమశిల అభివృద్ధి

Grain should be bought one hundred percent

23 రాష్ట్రాలలోని 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  ‌తెలంగాణలో రామప్ప, సోమశిల పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి  నరేంద్రమోదీకి, పర్యాటక శాఖ మంత్రి…

ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేయాలి

Grain should be bought one hundred percent

క‌నుగోళ్ల వివరాలు న‌మోదు చేయండి అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహబూబ్‌న‌గర్ ప్రజాతంత్ర  నవంబర్ 29  : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేసి కేంద్రాల నుంచి తరలించాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ  వంద‌శాతం పూర్తి…

‌దేశంలోనే ధాన్య భాండాగారంగా తెలంగాణ

రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి సాగు రైతుల మేలు కోసం ఏ పథకమైనా తీసుకొస్తాం.. రూ500 బోనస్‌ ‌తో రైతుల్లో ఆనందం మహబూబ్‌ ‌నగర్‌  ‌రైతు పండుగలో మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్‌నగర్‌ ‌ప్రజాతంత్ర నవంబర్‌ 29 : ‌భారత్‌ ‌లో ఏ రాష్ట్రంలో పండని విధంగా…

లగచర్లలో భూ సేకరణ రద్దు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భూ సేకరణ నిలిపివేస్తూ ఉత్వర్వులు జారీ వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల భూ సేకరణ వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ భూ సేకరణను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను అధికారులు శుక్రవారం విడుదల చేశారు.…

ఇం‌దిరమ్మ ఇళ్లు నిరుపేదలకే..

తొలి ప్రాధాన్యతలో కేటాయింపు దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేస్తాం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ఇం‌దిరమ్మ ఇళ్ల మంజూరులో…

తగ్గిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు!

పెరుగుతున్న ధరలు   వ్యవసాయం, అంతర పంటలపై రైతులకు ఆసక్తి తగ్గుతోందా? కేంద్రం తాజాగా వైద్య ఖర్చులు, నిత్యావసర ధరలపై వెల్లడిరచిన  నివేదిక చూస్తే.. మతి పోవడం ఖాయం. వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-సీపీఐ), వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్స్యూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదికను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ…

అనగనగా ఒక రూపాయి..!

భారత దేశంలో ఒక్క రూపాయి నోటు ముద్రణ ఎప్పుడు జరిగిందో తెలుసా? వందేళ్ల క్రితం బ్రిటిష్‌ ఇండియాలో మొదటిసారి రూపాయి నోటును ప్రవేశపెట్టారు. నవంబర్‌ 30, 1917న తొలి రూపాయి నోటును బ్రిటిష్‌ పాలకులు విడుదల చేశారని రికార్డులు చెబుతున్నాయి. 1917 నుంచి 2017 మధ్య 125 రకాల విభిన్న నోట్లను ప్రాచుర్యంలోకి వొచ్చాయి. దీని…

పునరుత్పాదక శక్తి రంగం వైపు.. ప్రపంచ దేశాల అడుగులు!

gautam adani donald trump

అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో రూ. 84,492 కోట్ల (10 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తర్వాత భారత పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ప్రకటించారు. ఇప్పుడు అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతోపాటు ఇటు వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రకంపనలు…

వయనాడ్‌ ఎం‌పీగా ప్రియాంకగాంధీ ప్రమాణస్వీకారం

దిల్లీ, నవంబర్‌ 28 :  ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత ప్రియాంకా గాంధీ వయనాడ్‌ ఎం‌పీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆమెతో ప్రమాణం…