deccan.com

deccan.com

గురుకులాలు, వసతిగృహాల్లో బిఆర్‌ఎస్‌ ‌తనిఖీలు

BRS inspections in gurukulas and hostels

‘గురుకుల బాట’లో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌పార్టీ నాయకులు హాస్టళ్లలో సమస్యలపై అధ్యయనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :‌బీఆర్‌ఎస్‌  ‌పార్టీ చేపట్టిన గురుకుల బాట  కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌పాల్గొన్నారు. గురుకుల బాట ఫైవ్‌ ‌మెన్‌ ‌కమిటీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌సభ్యులు డాక్టర్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌, ‌డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, డాక్టర్‌…

ఎన్‌కౌంట‌ర్‌పై అనుమానాలున్నాయ్‌..

వైద్య నిపుణుల స‌మ‌క్షంలో శవపరీక్షలు చేయించాలి ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : ములుగు జిల్లా  ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంట‌ర్ పై పలు అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈమేర‌కు పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్య‌క్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్.నారాయణరావు ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై పలు అనుమానాలు ఉన్నాయని…

సీఎం రేవంత్‌ ‌రెడ్డిది అబద్ధాల ప్రచారం

ఆదాయం పెంచే సత్తా  ప్రభుత్వానికి లేదు.. గత అప్పులను ఎక్కువ చేసి చెబుతున్నారు.. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఏడాదిగా కాంగ్రెస్‌ ‌పాలన అన్ని రంగాల్లో విఫలమైందని,  ఎవరూ మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌…

అడవిలో అలజడి

Huge encounter in Etoorunagaram Agency

ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 :  పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్న దండకారణ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగడంతో అభయారణ్యం మొత్తం తుపాకీ బాంబుల చెప్పులతో దద్దరిల్లిపోయింది. ఈ ఎదురు కాల్పులలో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు…

మారింది పాలకులే.. పాలన కాదు..

దోపిడీలో బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దొందూ దొందే కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి ‘6 గ్యారంటీలు.. 66 మోసాలపై బీజేపీ ఛార్జ్ ‌షీట్‌ ‌విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌తెలంగాణలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. ‘కాంగ్రెస్‌…

‌ప్రతీ ఎకరానికి సాగు నీరందిస్తాం..

పెండింగ్‌ ‌ప్రాజెక్టులన్నీపూర్తి చేయాలి.. 10 నెలల్లో 50 వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం 4న లక్ష మందితో పెద్దపల్లిలో యువ శక్తి బహిరంగ సభ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:…

మానవత్వం కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం

నారాయణగురు చూపిన మార్గంలో నడవాలి.. సమగ్ర సర్వే, ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూల్స్ ‌కు ఆయనే స్ఫూర్తి కేరళలో నారాయణ గురు ఓపెన్‌ ‌వర్సిటీ సెమినార్‌ ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌మానవ జాతికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అదే మానవత్వం, సమానత్వమని సందేశం ఇచ్చి..…

నేడు కోకోకోలా గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌ప్లాంట్‌

 ‌ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌వెయ్యి కోట్లతె కోకో కోలా గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌ప్లాంట్‌ను సోమవారం సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్‌ ‌వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్‌ ‌బివరేజెస్‌ ‌సంస్థ బండ తిమ్మాపూర్‌ ‌ఫుడ్‌ ‌పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్‌ ‌యూనిట్‌…

సంక్రాంతి తర్వాత రైతు భరోసా

రైతులకు గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.. చేసిన అప్పులను గత ప్రభుత్వం దాచి పెట్టింది.. ప్రజల ఆశీర్వాదంతోనే ముందుకు సాగుతున్నాం.. మీడియా సమావేశంలో  సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పారు. ఎన్నోరోజులుగా…

‘కాప్‌’ సదస్సుల లక్ష్యం నెరవేరేనా..?

World Climate Conference COP-29 Azerbaijan

ప్రపంచ వాతావరణ సదస్సు కాప్‌-29  అజర్‌ బైజాన్‌లోని బాకులో జరిగింది. నవంబర్‌ 11-22 మధ్య జరగాల్సిన ఈ సదస్సును అంతర్గత విభేదాలు, వాగ్వివాదాల వల్ల రెండు రోజులు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలన్న లక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసిస్తున్నాయి.  గ్లోబల్‌ వార్మింగ్‌ అనేది, ఇంకేమాత్రమూ శీతల దేశాల శాస్త్రీయ చర్చలకో, ఎవరో…