deccan.com

deccan.com

ఉక్రెయిన్‌ పట్ల తగ్గుతున్న అమెరికా ప్రాధాన్యత!?

America's decreasing priority for Ukraine!?

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా డెడ్‌లైన్‌ని  దాటిన అమెరికా  అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం అవుతోందా?   రష్యా రెడ్‌ ల్కెన్‌ని ఉక్రెయిన్‌ యుద్ధంలో  అమెరికా దాటింది. రష్యా భూభాగంలోకి దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగించేలా ఉక్రెయిన్‌కి  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. పంచాయితీని పరాకాష్టకు చేర్చింది. ఉక్రెయిన్‌ ఇప్పటికే ఈ తరహా క్షిపణులను రష్యా భూభాగంలోకి ప్రయోగిస్తోంది. దీనికి…

ఇజ్రాయెల్‌, హిజ్బొల్లా.. పోరాటానికి తెర పడ్డట్లేనా!?

Israel `Hezbollah Ceasefire Agreement

 ఇజ్రాయెల్‌ `  హిజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్‌, హిజ్బొల్లా మధ్య పదమూడు నెలల  పోరాటానికి తెరపడిరది.  ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు జో బ్కెడెన్‌ ప్రకటించారు.ఈ ఒప్పందం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.  లెబనాన్‌లో పోరాటాన్ని నిలిపివేసి, ‘హిజ్బొల్లా, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడం’…

రైతు బాంధవుడు రేవంత్

రైతు సంక్షేమంపై కువిమర్శలా..! భారత దేశంలో ప్రతి అర్థగంటకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో రైతుల పట్ల దయలేదు, ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ప్రతిరోజు వందల మంది రైతులు వ్యవసాయం అంటే విరక్తితో బతికుంటే బలుసాకు తిని బతుకోచ్చని బ్రతుకు దెరువు కోసం వివిధ…

సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ద‌వాఖాన‌ల్లో త‌గిన‌న్ని మందుల‌ను అందుబాటులో ఉంచాలి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 30 : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాపించ‌కుండా పీహెచ్‌సీల్లో అవసరమైన సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచాల‌ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ  అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం…

పూర్తి కావొస్తున్న సమగ్ర కుటుంబ సర్వే

ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు వివరాలను గోప్యంగా ఉంచుతున్న అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఉపాధి, విద్య, ఆర్థిక, రాజకీయ, కులగణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకారోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని…

317 ‌జీ.ఓ.పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Revanth

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌తెలంగాణలో జీ.ఓ. 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రేవంత్‌ ‌సర్కారు త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఈ జీ.ఓ. అమలుతో ఇబ్బందులకు గురైన భార్యాభర్తలు, మ్యూచువల్‌, అనారోగ్య కారణాలున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైలుపై సీఎం రేవంత్‌ ‌సంతకం చేసినట్టు సమాచారం. 317 జీవోపై ప్రభుత్వం…

ప్రతీ పైసా తెలంగాణ ప్రజల కోసమే..

పాలమూరును ఏడారి చేసింది బీఆర్ఎస్సే..  ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం రాబోయే నాలుగేళ్లూ.. రైతు పండుగలు చేస్తాం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి (మహబూబ న‌గర్) ప్రజాతంత్ర నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌న‌గర్ జిల్లాలోని భూత్పూర్…

రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే

ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : రైతులకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్ప‌ష్టం చేశారు. దీనిపై  ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను…

దేశ రక్షణ రంగంలో దూసుకెళ్తున్న ఆధునిక క్షిపణులు

నేటి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధితో పాటుగా రక్షణ రంగంలో కూడా వేగంగా పురోగతి సాధించడం మన దేశానికి చాలా ముఖ్యం. దీనిలో భాగంగా 2024 నవంబర్ 27న స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి కె4ను అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి విశాఖ…

మనోశక్తి తో ఎయిడ్స్ పై పోరాటం

అవగాహన అప్రమత్తత ముఖ్యం ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు మందులొచ్చినా ఎయిడ్స్ మహమ్మారి మాత్రం ఇంకా మందు కనుక్కోలేదు. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రపంచంలో ఎన్ని రోగాలొచ్చినా.. ఎన్ని వైరస్ లు వచ్చినా ప్రతి రోగానికి మందులు ఉన్నాయి. రెండేళ్లక్రితం వచ్చిన కరోనా మహమ్మారికి సైతం విరుగుడు కనిపెట్టాం. అయితే ఇప్పటికీ…