దేశీయ మైనింగ్ రంగంలో మరింత పురోగతి

ఆఫ్ షోర్ మినరల్స్ బ్లాక్స్ వేలం చారిత్రక ఘట్టం: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 28 : దేశంలో మొట్టమొదటిసారి ఆఫ్ షోర్ ఏరియా మినరల్ బ్లాక్స్ వేలం నిర్వహిస్తుండడం చారిత్రక ఘట్టమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో…









