ఏప్రిల్ నుంచి న్యూట్రీషన్ కిట్ పథకం
ప్రయోగాత్మకంగా 9 జిల్లాలలో అమలు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ప్రజాతంత్ర, హైదరాబాద్ : రక్తహీనత, పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి న్యూట్రిషన్ కిట్ పేరుతో ఏప్రిల్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు.రాష్ట్రంలోని 9 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు…
