వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తత

– ప్రధాన గోపుర శిఖరం తొలగింపుపై దుమారం – ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పనులు చేపట్టారంటూ బీజేపీ ఆందోళన – ఆలయ అభివృద్ధి పనులు నిలిపివేయాలని డిమాండ్ – ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వేములవాడ రూరల్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధి.…







