యాదాద్రి వెలుగులతో కొత్త బలం

– 4,000 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తికి కార్యాచరణ – బొగ్గు సరఫరా వ్యవస్థ బలోపేతానికి యుద్ధప్రాతిపదికన చర్యలు – నైనీ, ఎంసీఎల్, ఈసీఎల్ నుంచి నిరంతర బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు – రబీ సీజన్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తికి జెన్‌కో సన్నద్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : తెలంగాణ విద్యుత్ రంగాన్ని మరింత…






